అన్వేషించండి

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

Bigg Boss 10: బిగ్‌బాస్‌లోకి వెళ్లి టాలెంట్ నిరూపించుకున్న సామాన్యులు చాలా మంది ఉన్నారు. అదే జాబితాలో తనకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా వాసి ఒకరు పాదయాత్ర చేస్తున్నాడు.

Bigg Boss 10: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం నాగార్జున అనే యువకుడు బిగ్‌బాస్ కోసం పాదయాత్ర చేపట్టారు. తనకు అవకాశం ఇస్తే టాలెంట్ నిరూపించుకుంటానంటూ పట్టుబడుతున్నారు. బిగ్ బాస్ షోలో అవకాశం కల్పించాలని కోరుతూ కవ్వాల్ గ్రామం నుంచి హైదరాబాదులోని బిగ్ బాస్ హౌస్ వరకు పాదయాత్ర చేపట్టాడు. 

ఈ నెల 17న నాగార్జున తన పాదయాత్ర ప్రారంభించాడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా దాటి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించాడు. దారిలో పాదయాత్రగా వెళ్తున్న నాగార్జునను ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. కచ్చితంగా బిగ్‌బాస్ టీం నాగార్జున పాదయాత్ర గురించి తెలుసుకుంటుందని అవకాశం కల్పిస్తుందని అంటున్నారు. 

బిగ్ బాస్‌ కోసం పాదయాత్ర చేస్తున్న తుడుం నాగార్జున మాట్లాడుతూ "ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా బిగ్ బాస్ షోలో పాల్గోలేదు. ఎంతోమంది కళాకారులున్న జిల్లా నుంచి ప్రాతినిధ్యం అందడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ యాంకర్‌ అక్కినేని నాగార్జున తన కల నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశాడు. పాదయాత్రగా వెళ్లి నాగార్జునను కలిసి బిగ్ బాస్ షోలో తనకు అవకాశం కల్పించాలని కోరనునట్లు తెలిపారు. 

పాదయాత్రగా వెళ్తున్న తుడుం నాగార్జునకు పలువురు మద్దతు తెలిపి అవకాశం కల్పించాలని కోరారు. బిగ్ బాస్ షోలో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవకాశాలు కల్పించారని తుడుం నాగార్జునకు అవకాశం ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాగార్జున కచ్చితంగా వారి జీవితాలను షోలో చూపిస్తాడని ఆయన స్నేహితులు అంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌కు చేరుకోనున్న నాగార్జునను నాగార్జున కలుస్తారా? 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget