టీమ్ నుంచి తనను డ్రాప్ చేసిన క్షణంలో చాలా భావోద్వేగానికి గురయ్యానని, కానీ క్రికెట్లో ఇలాంటివి కామన్ అంటూ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.