కొడంగల్ నియోజకవర్గంలో తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను దెబ్బకొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆయన మండిపడ్డారు.