అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ‘నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది’ - అనిల్‌తో అషు రెడ్డి పులిహోర, మొత్తానికి పెట్టేసింది!

‘నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది’ - అనిల్‌తో అషూరెడ్డి పులిహోర, మొత్తానికి పెట్టేసింది!

Ashu Reddy Kisses Anil | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్ లేకపోవడంతో ‘బిగ్ బాస్’ తన కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చాడు. అవి అలా సాగుతుంటే.. అషు రెడ్డి, అనిల్ మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇద్దరూ కంబైండ్ స్టడీ చేస్తున్న స్టూడెంట్స్‌లా ఒకే పక్కన కూర్చొని తమ ‘కెమిస్ట్రీ’ ప్రతిభను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

‘బిగ్ బాస్’ తాజా ప్రోమో ప్రకారం.. అషు రెడ్డి, అనిల్ ఒకే సోఫాలో కూర్చొని ఉన్నారు. ఈ సందర్భంగా అషూ రెడ్డి.. అనిల్ కళ్లలోకి చూస్తూ.. ‘నీకు ముద్దు పెట్టాలని ఉంది’’ అని తెలిపింది. దీంతో అనిల్ సిగ్గపడుతూ అషూ కళ్లలోకి చూశాడు. దీంతో ఆమె అనిల్ చేతిని తీసుకుని ముద్దు పెట్టింది. ఆ తర్వాత అనిల్ కూడా ఆమె చేయిని అందుకుని ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఇంకేముంది.. బిగ్ బాస్ కావాల్సిన స్టఫ్ దొరికేసింది. ఇకపై ఈ జంటనే తెగ ఫాలో అయిపోతాడని అర్థమైపోతుంది. 

Also Read: ‘బిగ్ బాస్’లోనూ ‘భీమ్లా నాయక్’లు - ‘డేనియల్ శేఖర్’లతో రచ్చ రచ్చ!

వీరి ప్రయాణం ఇలా ప్రశాంతంగా సాగిపోతుంటుంగా.. తేజశ్వీ మాత్రం తుఫాన్‌లో చిక్కున్న బాటసారిలా విలవిల్లాడుతోంది. అనవసరంగా నటరాజ్ మాస్టార్‌ను కదిపి.. మాటలు పడుతోంది. టాస్క్ ప్రకారం.. హౌస్ సభ్యులు మిత్రకు ఇష్టమైన ఒక వస్తువును ‘బిగ్ బాస్’ మెయిల్ బాక్సులో పెట్టేశారు. ఆ తర్వాత అషూ రెడ్డి.. అరియానకు ఇష్టమైన మొక్కను తుంచేసింది. దీంతో అరియానా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌ నుంచి ఒకరిని తప్పిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో తేజశ్వీ.. ఇంకా అనిల్ రాథోడ్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండని తోటి సభ్యులకు తెలిపింది. ఆమె మాటలు విని నటరాజ్ మాస్టార్ చికాకు పడ్డాడు. దీంతో తేజస్వీ మీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుందని ఆయన్ని ప్రశ్నించింది. ఇన్ఫులెన్స్ చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తాదని అని నటరాజ్ అన్నాడు. ఆ మాటకు తేజశ్వీ ఏడుస్తూ.. ‘‘నిన్ను ఇన్ఫులెన్స్ చేసి పంపించేశానంట’’ అని అఖిల్‌కు తెలిపింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టార్.. ‘‘గేమ్ ఆడకుండా వె*వ యాక్టింగ్‌లు చేయకు. ఇది బిగ్ బాస్ హౌస్’’ అని తేజశ్వినితో అన్నాడు. మొత్తానికి ‘బిగ్ బాస్’ హౌస్.. మూడు టాస్కులు, ఆరు గొడవులుగా సాగుతోంది. 

Also Read: మాస్టార్ మారలేదు, ‘బిగ్ బాస్’లో చెంపలు వాయించుకుని ఏడ్చేసిన నటరాజ్

టాప్ హెడ్ లైన్స్

Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget