అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : మాటలే కానీ ఆటల్లేని విష్ణు.. కంట్రోల్ తప్పిన పృథ్వీ.. మెకానిక్ రాకీ ప్రమోషన్స్

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో మెగా చీఫ్ కంటెండర్ టాస్కుల్లో నిలచిన ఐదుగురికి టాస్క్ లు జరిగాయి అలాగే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు.

Vishnu Worst Task and Prithvi Vs Goutham And Vishwak sen Mechanic Racky Promotions: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం నామినేషన్స్‌లో ముగిశాయి. ఇక మెగా చీఫ్ కంటెండర్ టాస్కుల్లో ఐదుగురి నిలిచారు.  చివరగా రోహిణి కోసం మెజార్టీ సభ్యులు నిలబడ్డారు. అలా యష్మీ, విష్ణు, పృథ్వీ, తేజ, రోహిణిలు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఈ క్రమంలో మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడు టాస్కులో తేజకు హయ్యస్ట్ పాయింట్లు వచ్చాయి. ఆ తరువాత విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు. అసలు ఈ గురువారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

చివరగా మిగిలిన నిఖిల్, రోహిణిల్లోంచి ఎవరో ఒకర్నే మెగా చీఫ్ కంటెండర్‌గా చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్ ఓ పాయింట్ చెప్పాడు. వైల్డ్ కార్డుల్ని నామినేట్ చేద్దాం.. బయటకు పంపిద్దాం అని గ్రూపుగా ఆడటం తప్పు అని అన్నాడు. ఈ పాయింట్‌తో పృథ్వీ రెచ్చిపోయాడు. ఒకప్పుడు అలా అనుకున్నాం కానీ ఎప్పుడూ అలా చేయలేదు అని అన్నాడు. ఇక విష్ణు మధ్యలోకి దూరడం.. గౌతమ్ పృథ్వీ ఒకరిపై ఒకరు విరుచుకుపడటం జరిగింది. నువ్వు ఎవడ్రా అంటే.. నువ్వు ఎవడ్రా అని రెచ్చిపోయారు.

పృథ్వీ అయితే పైకి పైకి వెళ్లాడు. అతని వ్యవహారం చూస్తుంటే ఏదో రౌడీయిజం చేస్తున్నట్టుగానే ఉంది. ఏం పీకలేవు అంటూ గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. అలా ఏ ఒక్కరూ తగ్గకుండా గొడవను పెంచుకుంటూనే పోయారు. ప్రేరణ, యష్మీలతో గౌతమ్ మాట్లాడుకుంటూ వారిని ఎక్స్ పోజ్ చేశారు. మీరు ఇద్దరు ఆడింది కూడా గ్రూప్ గేమ్.. టాయ్స్ టాస్క్, రెడ్ టీం టాస్కులు మీరు ఆడింది గ్రూపు గేమ్ అని అన్నాడు. మంచిగా మాట్లాడే వాళ్లని పంపిస్తున్నారు.. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్లని సేఫ్ చేస్తున్నారు.. అసలేంటో అర్థం కావడం లేదని అవినాష్ అన్నాడు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 81 రివ్యూ: విష్ణు ఇక మారదు... చించేందుకు ఎగబడ్డ కంటెస్టెంట్లు... ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

అవినాష్, రోహిణి, తేజలు పృథ్వీ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నారు. ఒకడి కోసం అందరూ వస్తారు.. ట్రిగ్గర్ చేస్తారు.. తక్కువ చేసి మాట్లాడతారు.. మీద మీదకు వస్తున్నాడు.. భయపడాలనా? ఇది గూండాయిజం, రౌడీయిజంలా ఉందని మాట్లాడుకున్నారు. ఈ ఇంట్లో మొదటి సారి నిఖిల్ ఇండివిడ్యువల్ అని వాడుతున్నాడు.. అంటే ఇంత వరకు గ్రూపు గేమ్ ఆడినట్టే కదా అని లాజిక్ తీశారు. పట్టువదలని విక్రమార్కుడు టాస్కులో విష్ణు అట్టర్ ఫ్లాప్ అయింది. చివరకు తాడుని పట్టుకుని వేలాడిన తేజకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. విష్ణు అయితే మాటలు మాట్లాడమంటే, అతి చేయమంటే ఎక్కువ చేస్తుంది. కానీ టాస్కులు ఆడమంటే మాత్రం చేతకాదు. అసలు ఆమెను ఇంకా ఎలా సేఫ్ చేస్తున్నారో, ఎవరు సేఫ్ చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

మెకానిక్ రాకీ ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఇంట్లోకి వచ్చి సందడి చేశాడు. ఇక టాస్కులు ఆడించి చివరకు కిచెన్ టైంను రెండు గంటలు పెంచుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఇక టీ షర్ట్ ఇవ్వమని అవినాష్ రిక్వెస్ట్ చేస్తే.. మరి నేను పోయేటప్పుడు ఎలా పోవాలి.. ఏదో ఒక టీషర్ట్ ఇవ్వు.. ఇది ఇస్తా అని అనడంతోనే అవినాష్ ఎగిరి గంతేశాడు. అవినాష్ తన టీషర్ట్ ఇచ్చి.. విశ్వక్ సేన్ టీషర్ట్‌ను పట్టేశాడు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 80 రివ్యూ: కన్నడ బ్యాచ్ విడిపోక తప్పదేమో... ఆడోళ్ల ఎమోషన్‌ను వాడుకుంటాడు - నిఖిల్‌ మీద సీత నింద

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget