అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 23 Promo: నేను కావాలంటే నిఖిల్‌నే చూస్తా... సోనియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యష్మి గౌడ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 23కి సంబంధించిన తాజా ప్రోమోలో యష్మి గౌడ, సోనియా మధ్య జరిగిన గొడవ హైలెట్ గా నిలిచింది. నామినేషన్లలో జరిగిన గొడవను ఇద్దరూ కంటిన్యూ చేస్తూ వచ్చారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో 23వ రోజుకు చేరుకోగా, తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో సోనియా పరువు తీసేసింది యష్మి గౌడ. "సెంటిమెంట్ తో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్లను వాడుకుంటున్నావు" అంటూనే కన్నీళ్లు పెట్టుకొని షాక్ ఇచ్చింది. డేరింగ్ అండ్ డాషింగ్ గా కనిపించే ఈ కన్నడ బ్యూటీ అసలు ఎందుకు ఏడ్చింది? సోనియాకు, యష్మి గౌడకు మధ్య ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

చల్లారని నామినేషన్ హీట్ 
నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్లలో యష్మి గౌడ "నువ్వు ఇండిపెండెంట్ గేమ్ ఆడట్లేదు" అంటూ సోనియాను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఆ హీట్ ఇంకా చల్లారినట్టుగా కనిపించలేదు. ఇద్దరి మధ్య మరింత గొడవ పెరిగిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో "నువ్వు మదర్, సిస్టర్ అంటే నేను ఎందుకు నమ్ముతాను. అది కరెక్ట్ కాదు... అలా తీయకూడదు. అంటే మీరిద్దరూ పేరు తీసి దానికి ఏదైనా అటాచ్మెంట్ ను యాడ్ చేయొచ్చా?" అంటూ పృథ్వి దగ్గర ఫైర్ అయ్యింది యష్మి గౌడ.

వెంటనే అక్కడికి వచ్చిన సోనియా "నేను అంత క్లియర్ గా చెప్పాను కదా" అని వివరించబోతే, వెంటనే యష్మి గౌడ మధ్యలోకి దూరి "నేను గేమ్ పరంగా చూశానమ్మా... హలో నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ ని అటాచ్ చేసి నేను సిస్టర్ ని, మదర్ అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళను వాడుకుంటున్నావు అని నాకనిపిస్తోంది. నువ్వు ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్ లో  ఎవ్వరికీ ఇవ్వలేదు నాన్సెన్స్" అంటూ మళ్ళీ చంద్రముఖిలా మారి వాదించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్లీ బెడ్రూంలో ఇద్దరూ వాదించుకున్నట్టుగా కనిపించింది ప్రోమోలో. 

Read Also : Bigg Boss 8 Telugu Nominations: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నైనిక... ఈ వీక్ నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్

నిఖిల్ నే చూస్తా... సోనియాకు కౌంటర్ 
"వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది కదా" అని సోనియా ఏదో చెప్పబోతే యష్మి గౌడ ఏ మాత్రం వినకుండా "ఏం క్లారిటీ ఉంది.. నెక్స్ట్ టైం నువ్వు నన్ను చూడు. నేను నిఖిల్ చూస్తున్నానా? పృథ్విని చూస్తున్నానా ? గేమ్ ఆడుతున్నానా?.. నెక్స్ట్ టైం నువ్వు చూడు" అంటూ మరోసారి ఫైర్ అయింది. దానికి సోనియా యాటిట్యూడ్ తో స్మైలిస్తూ కనిపించింది. "తను చేస్తే నామినేషన్స్.. అదే మేం చెప్తే నామినేషన్స్ కాదు" అంటూ మరోసారి గట్టిగా అరిచింది యష్మి గౌడ. ఇక సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆశ్చర్యకరంగా తానే అరిచి, తానే ఏడవడం మొదలు పెట్టింది యష్మి గౌడ.

"ప్రతిసారి నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఎంత తప్పుగా అర్థం చేసుకుంది . ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది" అంటూ నిఖిల్ దగ్గర వాపోయింది. ఆ టైంలో అక్కడే ఉన్న సీత యస్మి గౌడను హగ్ చేసుకోగా, నిఖిల్ కూడా అక్కడికి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హౌస్లో ఉన్న ఒక్కరు కూడా వీళ్ళ గొడవలు ఆపే ప్రయత్నం చేయలేదు. యష్మి గౌడ, సోనియాకు మధ్య ఎవరి గురించైతే గొడవ జరుగుతుందో వాళ్లు కూడా కనీసం మధ్యలో కల్పించుకోలేదు. మరి ఈ గొడవలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు ? అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Read Also : Bigg Boss 8 Telugu Episode 23 Day 22: ఉంటే నువ్వుండాలి లేదా నేనుండాలి... మణికంఠ, యష్మీ సవాల్ - సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget