By: ABP Desam | Updated at : 03 Dec 2021 05:54 PM (IST)
'టికెట్ టు ఫినాలే' లాస్ట్ ఛాలెంజ్.. ఆ ఇద్దరు పోటీదారులెవరో..?
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ ఈ టాస్క్ లో భాగంగా కొన్ని ఛాలెంజ్ లను ఎదుర్కొన్నారు. వారిలో తక్కువ పాయింట్స్ రావడంతో ప్రియాంక, కాజల్ లను గేమ్ నుంచి తప్పించారు. మెలిగిన హౌస్ మేట్స్ మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లకు టికెట్ టు ఫినాలే గెలుచుకునే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఇప్పటికే ఓ ప్రోమో విడుదల చేయగా.. అందులో సన్నీ.. కాజల్ పై అరుస్తూ కనిపించాడు. గేమ్ లో తనను డిస్టర్బ్ చేయడంతో సన్నీకి కోపమొచ్చి కాజల్ పై అరిచేశాడు.
ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్ మేట్స్ అందరూ కలిసి 'యాక్యురెసీ' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు సంబంధించిన బోర్డ్స్ పై కొన్ని బల్బ్స్ ఉన్నాయి. ప్రతి బల్బ్ కింద ఆ బల్బ్ కి సంబంధించిన స్విచ్ ఉంది. బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ప్రతీ పోటీదారుల లక్ష్యం వీలైనంత తక్కువ సమయంలో వారి బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ అన్నింటినీ ఆన్ చేయాల్సి ఉంటుంది.
సన్నీ-షణ్ముఖ్ ఈ గేమ్ ని ఆడుతూ కనిపించారు. ఆ తరువాత మానస్-షణ్ముఖ్ ఆడుతూ కనిపించారు. బహుశా సిరి కోసం కూడా షణ్ముఖ్ గేమ్ ఆడి ఉంటాడు. ఫైనల్ గా బిగ్ బాస్.. టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి చివరి ఛాలెంజ్ లో ఇద్దరు పోటీదారులు పోటీపడతారని చెప్పారు. ఆ ఇద్దరూ ఎవరో ఈరోజు షోలో తెలియనుంది!
#TicketToFinale lo last ga poti pade housemates evaru??#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/VRR0dSv6On
— starmaa (@StarMaa) December 3, 2021
Focus must be sharp... #Siri ki tractor ekkadanundi vachindo 😂 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/gTDKHqy9k6
— starmaa (@StarMaa) December 3, 2021
Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వచ్చిన మెగాస్టార్... నెర్వస్‌లో డైరెక్టర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున
Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్
Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!
Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!
Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
/body>