By: ABP Desam | Updated at : 29 Nov 2021 05:20 PM (IST)
కాజల్ ని టార్గెట్ చేసిన సిరి, షణ్ముఖ్..
ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్ ప్రాసెస్ జరుగుతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేయగా.. అందులో ప్రియాంకకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సన్నీ-సిరి, శ్రీరామ్-మానస్ ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ముందుగా సన్నీ.. తన ఫ్రెండ్స్ ని గుండెల్లో పెట్టుకున్నానని.. వారు కాకుండా నామినేట్ చేయడానికి మరో ఇద్దరే ఉన్నారని అన్నాడు సన్నీ.
దానికి సిరి రియాక్ట్ అవుతూ.. 'ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా.. తప్పున్నా?' అని అడిగింది. 'నా విషయంలో అయితే తప్పుగా అనిపించలేదు. జెన్యూన్ గా చెప్తున్నా' అని ఆన్సర్ చేశాడు సన్నీ. 'అవునా ఓకే' అంటూ వెటకరంగా రియాక్ట్ అయింది సిరి. ఆ తరువాత షణ్ముఖ్.. కాజల్ ఆ టాపిక్ (ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ) తీసుకురావడం తప్పని అరిచావ్. ఇప్పటికీ అది తప్పని నీకు తెలుసు కదా..? అని సన్నీని ప్రశ్నించగా.. 'బరాబర్ ఒప్పుకుంటున్నా' అని బదులిచ్చాడు సన్నీ.
ఆ తరువాత సిరి.. కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఇలాంటి ఫ్లాట్ ఫామ్ లో ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పని నా ఫీలింగ్' అని చెప్పగా.. 'దొరికింది ఒక్క రీజన్ వాడుకుంటున్నావ్ అంతే' అంటూ కాజల్ డైలాగ్ కొట్టింది. 'అంటే తప్పు కాదా అది.. నువ్ తప్పు కాదంటే నేను బాల్ పెట్టేస్తా' అని చెప్పింది.
షణ్ముఖ్ కూడా కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'నువ్ అక్కడికి రావడం, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు' అని చెప్పగా.. 'బహుశా టైమింగ్ తప్పై ఉండొచ్చు కానీ నేను తప్పు చేయలేదు' అంటూ కాజల్ చెప్పింది. ఆ తరువాత శ్రీరామ్.. మానస్ ని నామినేట్ చేస్తూ.. 'బేసికల్లీ మానస్ తను అనుకున్నది.. కావాలన్నది అనేస్తాడు. విన్నవాడు ఊరకనే కూర్చోవాలి. నన్ను ప్రవోకింగ్ అంటున్నాడాయన' అంటూ రీజన్ చెప్పాడు. 'నేను చెప్పిన స్టేట్మెంట్ నాకే చెప్తున్నావా..?' అని మానస్.. శ్రీరామ్ ని ప్రశ్నించగా.. 'ఏది అనాలనుకున్నా ఆలోచించి అను.. లేకపోతే అదే వాపస్ వస్తాది నీకు' అంటూ బదులిచ్చాడు.
Nominations day!! #Siri Vs #Kajal and #Maanas Vs #SreeRamachandra #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/l8Z2vXiX8Z
— starmaa (@StarMaa) November 29, 2021
Also Read: కొరటాల అదిరిపోయే స్టఫ్.. అందరి కళ్లు 'ఆచార్య'పైనే..
Also Read: ఇంటర్నేషనల్ సినిమాలో సమంత.. రానా సజెషనా..?
Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..
Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Bigg Boss 7 Telugu: అమర్కు నాగార్జున ఊహించని సర్ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!
Nagarjuna Shirt Rate: బిగ్ బాస్లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?
Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>