Radhe Shyam: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది. ఎలా ఉందో మీరే చూడండి.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్'. ఇందులోని తొలి పాట 'ఈ రాతలే...'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ టీజర్ విడుదల చేశారు. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. రాత్రి 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... దక్షిణాది భాషల్లో సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ హిందీ పాటకు మిథూన్ సంగీతం, సాహిత్యం అందించారు. తెలుగులో 'నగుమోము తారలే...'గా ఈ పాట విడుదల కానుంది.
View this post on Instagram
సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.
Aashiqui Aa Gayi Teaser:
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: యాంకర్ రవి ఎలిమినేన్ రచ్చ.. ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్.. బ్యాన్ కోసం అమిత్ షాకి లేఖ రాస్తా
Also Read: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి