By: ABP Desam | Updated at : 29 Nov 2021 03:39 PM (IST)
పాయల్ బోల్డ్ వీడియో..
'ఆర్ఎక్స్ 100' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమాతోనే గ్లామర్ షో చేయడానికి ఎలాంటి హద్దులు లేవని నిరూపించింది. ఆ తరువాత కూడా ఆమె గ్లామరస్ రోల్స్ లోనే కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ అందాలు ప్రదర్శించాలనే ఎగ్జైట్మెంట్ లో కాస్త హద్దులు దాటింది. ఓ ఫొటోషూట్ కోసం బ్లేజర్ మాత్రం ధరించి.. లోపల ఏమీ వేసుకోకుండా ఫోజులిచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో కొత్త ఫొటోషూట్ చేయాలనుకుంది. అయితే ఆమె అందాల ప్రదర్శన మరీ ఎక్కువైంది. దీనికి సంబంధించిన చిన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు షాకయ్యారు.
కొందరు ఆమెని పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శించారు. పొరపాటు గ్రహించిన పాయల్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా పాయల్ డిలీట్ చేసేలోపే అభిమానులు దాన్ని సర్క్యులేట్ చేశారు. దీంతో ఇప్పుడు పాయల్ అందాల ప్రదర్శనను ముందుగా చూడనివారు కూడా చూసేస్తున్నారు.
ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఇలానే ఇబ్బంది పడ్డారు. కానీ వారికి తెలియకుండానే వీడియోలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు పాయల్ తనే వీడియో షేర్ చేసుకొని విమర్శల పాలైంది. ఇప్పుడేమో కొత్త వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. 'పాత వీడియోను డిలీట్ చేసినా మేం సేవ్ చేసుకున్నామంటూ' కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: యాంకర్ రవి ఎలిమినేన్ రచ్చ.. ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్.. బ్యాన్ కోసం అమిత్ షాకి లేఖ రాస్తా
Also Read: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి
Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?
Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!
AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!