News
News
X

Bigg Boss 6 Telugu: అక్కపై అలిగిన ఆదిరెడ్డి, శ్రీహాన్ తొండాట - కావాలనే కొడుతున్నారంటూ ఇనయా ఫైర్

ఎప్పుడు అక్కా అక్కా అంటు గీతూ వెనుకే తిరిగే ఆదిరెడ్డి ఈరోజు ఆమె మీద ఫైర్ అయ్యాడు.

FOLLOW US: 
 
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ మళ్ళీ మొదలైయింది. మిషన్ ఇంపాజిబుల్ పేరుతో ఇచ్చిన ఈ టాస్క్ లో అందరూ బుద్ధి బలం వాడమంటే గలాటా గీతూ మాత్రం తన ‘అతి’ తెలివితేటలు చూపిస్తోంది. ఎప్పుడూ గీతూ అక్క అంటూ ఆమె వెంట తిరిగే ఆదిరెడ్డి ఈరోజు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆమె ప్రవర్తన మీద విసుగు పుట్టిందో ఏమో బాగా ఫీల్ అయ్యాడు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఊహించని ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయ్. ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ వాళ్ళ భుజాల మీద ఉన్న స్ట్రిప్స్ లాక్కోవడానికి ట్రై చేశారు. రేవంత్.. రాజ్ దగ్గర ఉన్న స్ట్రిప్స్ పీకేయడానికి ట్రై చేశాడు. ఏమైందో ఏమో కానీ శ్రీసత్య కింద పడిపోయింది. సూర్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరూ ఇనయాని టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే జరిగింది. ఇదే విషయంపై ఇనయా అరిచింది. అందరూ కావాలనే తనని కొడుతున్నారని ఇనయా అరుస్తుంటే.. శ్రీహాన్ ‘డీజే టిల్లు’ తరహాలో టీజ్ చేశాడు. ‘‘ఇంటెన్షన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఇనయా’’ అంటూ యాటిట్యూడ్ చూపించాడు. తర్వాత శ్రీహాన్ కావాలని తన మీద ఉన్న స్ట్రిప్స్ ఫైమా తీసుకునేలా చేసినట్టు కనిపించింది. దానికి ఆదిరెడ్డి సీరియస్ అవుతాడు.

బాడీ మీద ఉన్నప్పుడే స్ట్రిప్స్ తీసుకున్నామని గీతూ.. ఆదిరెడ్డితో చెప్తుంది. కానీ ఆదిరెడ్డి మాత్రం కోపంగా తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ కోపంగా తీసేస్తుంటే బాలాదిత్య ఆపడానికి చూస్తాడు. కానీ ఆదిరెడ్డి టీషర్ట్ విసిరేసి వెళ్తుంటే.. గీతూ మాత్రం మేము బుద్ధిబలం ఉపయోగించే ఒంటి మీద ఉన్నప్పుడే స్ట్రిప్స్ తీశామని చెప్తుంది. నువ్వు ఒక్కదానివే బ్లెమ్ భరించకుండా టీం మొత్తాన్ని బ్లెమ్ వేశావ్ అని ఆదిరెడ్డి ఫైర్ అవుతాడు. తర్వాత ఆదిరెడ్డి గీతూని కన్వీన్స్ చెయ్యడానికి చూస్తుంది.

నిన్నటి ఎపిసోడ్లో..

ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, అవసరం కోసం అర్జున్ కళ్యాణ్‌ను వాడకుని వదిలేసిన శ్రీసత్య ఇనయా గురించి నోరుజారింది. ‘అంత ప్రేముంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసుకుని వెళ్లిపోయి సూర్య ఇంటికెళ్లి కూర్చోమను’ అంది. అలా అనవద్దని వారించాడు రాజశేఖర్. గీతూతో స్నేహం మొదలుపెట్టినప్పట్నించి ఆమె కన్నా దారుణంగా తయారైంది శ్రీసత్య. 

News Reels

ఇనయా దుస్తులు కింద పడేసి ఉన్నాయి, అలాగే వాష్ రూమ్ వరస్ట్ గా ఉంది. దీంతో ఇనయా వచ్చి ఎవరలా చేశారని గట్టిగా అరిచింది. తరువాత ఆదిరెడ్డి శ్రీసత్యతో ‘మీ వాళ్లే, మీ టీమ్ వాళ్లే చేశారు. వీక్‌నెస్ అనేది పట్టుకుని చేస్తున్నారు ఇలా’ అని అరిచాడు. దానికి శ్రీసత్య ‘బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్ అదే, మీరేంటి రాంగ్ చెబుతారు’ అంది. బిగ్ బాస్ బుద్ధిబలంతో ఆడమంటే ఎదుటి వారి వీక్‌నెస్ తో ఆడుతున్నారు శ్రీసత్యా, గీతూ. వీళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో బుద్ధిబలం అంటే ఏంటో?

ఎదురెదురుగా నిల్చుని కొట్టకునే టాస్కు ఇచ్చినట్టున్నారు. ఇక ఉన్మాది రేవంత్ ఎదుటివారిని కొట్టేలా చెయ్యేత్తాడు. దానికి ఆదిరెడ్డి అలా వద్దు బ్రో అని చెప్పాడు. దానికి రేవంత్ నువ్వు నాకు చెప్పకు అంటూ విరుచుకుపడ్డాడు. తాను కొడదామనుకున్నాడు కానీ తన కంటికే తగిలింది. అదే ఎవరి తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదేనేమో. 

Read Also: యాక్షన్‌తో దుమ్మురేపిన సుధీర్, ఆకట్టుకుంటున్న ‘గాలోడు’ టీజర్

Published at : 04 Nov 2022 01:42 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Sri Sathya Inaya sulthana

సంబంధిత కథనాలు

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bandla Ganesh: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు

Bandla Ganesh: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు

Bigg Boss 6 Telugu: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?

Bigg Boss 6 Telugu: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?

టాప్ స్టోరీస్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?