అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఇప్పటి వరకూ ఓ లెక్క,ఇకపై మరోలెక్క.. ఈ వారం నామినేట్ అయింది ఎవరంటే..

పదోవారం నామినేషన్ల ప్రక్రియ కూడా గరంగరంగానే సాగినట్టు తెలుస్తోంది. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే…


బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాలు పూర్తై పదోవారంలోకి ఎంటరయ్యాడు ఇంటిసభ్యులు. ఈ వారం నామినేషన్లలో భాగంగా కెప్టెన్ యానీ నలుగురిని సెలెక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సన్నీ, మానస్, కాజల్, షణ్ముక్ ని యానీ మాస్టర్ జైల్లో పెట్టింది. ఇక బయట మిగిలిన సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే ఎవరు ముందుగా వెళ్లి తాళం తీసుకుంటారో వాళ్లు జైలు ఓపెన్ చేసి ఒకర్ని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వారు ఎవర్ని నామినేట్ చేస్తారో వారు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్ గా జైల్లో ఎవరు మిగులుతారో వారే నామినేషన్లో ఉంటారన్నమాట. ఆట మొదలవగానే మొదట తాళాలు పింకీ తీసుకుని మానస్ ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్... రవి, జెస్సీని నామినేట్ చేయడంతో వీళ్లిద్దరూ జైల్లోకి వెళ్లారు. ఆ తర్వాత తాళాలు దక్కించుకున్న సిరి...షణ్ముక్ కి సారీ చెప్పి జస్సీని బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జెస్సీ షణ్ముక్ ని సేవ్ చేయడంతో..షణ్ను..ప్రియాంకను నామినేట్ చేశాడు. ఎందుకని ప్రియాంక ప్రశ్నించడంతో  తన కెప్టెన్సీలో ప్రాబ్లెమ్ ఫేస్ చేసింది పింకీతో అని చెప్పాడు. అందుకు తాను పనిష్మెంట్ తీసుకున్నా అని చెప్పింది. అయితే అక్కడున్న శ్రీరామ్, రవి, సిరిపై జీరో రీజన్స్ అన్న షణ్ముక్ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నాడు. దీనిపై ఫైర్ అయిన పింకీ మరోసారి ప్రోపర్ రీజన్ ఇచ్చి నామినేట్ చేయమని చెప్పింది. మొత్తానికి గడిచిన వారాలతో పోలిస్తే ఈ వారం నామినేషన్లు కాస్త డిఫరెంట్ గానే సాగినట్టుంది.

ఇప్పటివరకూ ఇంటి నుంచి తొమ్మది మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇంట్లో మిగిలిన వారు 10 మంది. వీరిలో యానీ మాస్టర్ కెప్టెన్ కావడంతో నామినేషన్ల నుంచి ఆమె సేఫ్. మిగిలిన తొమ్మిది మందిలో వీక్ కంటిస్టెంట్స్ విషయానికొస్తే ప్రియాంక, జెస్సీ కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ నామినేషన్లలో ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పదోవారం ఎలిమినేట్ కావడం పక్కా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తొమ్మిదోవారం ఎలిమినేట్ అయిన విశ్వ టాప్ 5 కంటిస్టెంట్స్ ని కరెక్ట్ గా గెస్ చేశాడంటున్నారు ప్రేక్షకులు. శ్రీరామచంద్ర, రవి, సిరి, షణ్ముక్, సన్నీ...ఈ ఐదుగురిని టాప్ 5 లో పెట్టాడు. ఇదే ఫైనల్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
Also Read:  నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Sonia Gandhi Biopic: సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
Naga Vamsi Rishab Shetty : కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
Samantha Ruth Prabhu : బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
Chiranjeevi Kaaka : మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!
మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget