By: ABP Desam | Updated at : 13 Oct 2021 05:05 PM (IST)
'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా ప్రకటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే 'భీమ్లానాయక్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా.. అది యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. 'సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు' అంటూ సాగే ఈ జానపద గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read:నాని కొత్త సినిమా అనౌన్స్మెంట్.. ఎప్పుడంటే..?
మొన్నామధ్య ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 'అంత ఇష్టం' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. దసరా కానుకగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రోమోను రేపు విడుదల చేయబోతున్న ప్రకటించింది చిత్రబృందం. రేపు ఉదయం 11గంటలకు 'అంత ఇష్టం' ప్రోమో రాబోతుంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
మలయాళంలో సూపర్‌హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బిజూమీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్.. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రను రానా పోషిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల చేయబోతున్నారు.
Sink into an enchanting world with #AnthaIshtam... on 15th Oct ♥️
— Naga Vamsi (@vamsi84) October 13, 2021
Song Promo out tomorrow at 11:00am✨
A @MusicThaman Musical 🎹#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/dV1hmDhJ3R
Also Read: అతిగా ఏడ్చే మగాళ్లను నమ్మకండి.. ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు..
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్