అన్వేషించండి

Bangarraju: కృతిశెట్టి ఫస్ట్ లుక్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

'బంగార్రాజు' సినిమాలో కృతిశెట్టి క్యారెక్టర్ ను రివీల్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగచైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. 

అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాను కూడా డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ మధ్యే ప్రారంభమైన 'బంగార్రాజు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Also Read: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆలస్యానికి కారణమతడే..

దాదాపు ముగింపు దశకు చేరుకుందని సమాచారం. దాదాపు నాలుగేళ్లపాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చిత్రబృందం మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసేసింది. ఇప్పటికే సినిమా నుంచి 'లడ్డుండా' అనే పాటను విడుదల చేశారు. 
 
ఇప్పుడేమో సినిమాలో కృతిశెట్టి క్యారెక్టర్ ను రివీల్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగచైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాలో కృతి.. నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్ ను నవంబర్ 18న ఉదయం 10:18 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.   

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget