News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Avika Gor: అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ పెద్ద కారే కొన్నాడు!

హీరోయిన్ అవికా గోర్ రిలేష‌న్షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఓ పెద్ద కారే కొన్నాడు. దాంతో అవికా గోర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

FOLLOW US: 
Share:

అవికా గోర్ (Avika Gor)... బాలీవుడ్ ప్రేక్షకులకు 'బాలికా వధు'గా తెలుసు. బుల్లితెరపై ఆ సీరియల్ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. అదే సీరియల్ తెలుగు బుల్లితెరకు 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చింది. ఇక్కడ కూడా హిట్టే. ఆ తర్వాత 'ఉయ్యాలా జంపాలా'తో అవికా గోర్ కథానాయికగా మారడం, హిట్ సినిమాలు చేయడం తెలిసిన సంగతే. అయినా... చాలా మంది ఆమెను చిన్నారిగా చూస్తారు. కానీ, అవికా గోర్ పెరిగి పెద్దయ్యారు. ప్రేమలో పడ్డారు. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చేసిన మిళింద్ చాంద్‌వానీ (Milind Chandwani) తో ఆమె రిలేష‌న్షిప్‌లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తన ప్రేమ గురించి ఆమె ఓపెన్ అయ్యారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... వాళ్లిద్దరూ లివ్-ఇన్ రిలేష‌న్‌ (Avika Gor and Milind Chandwani in Live-In Relationship?) లో ఉన్నారట.

అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ రీసెంట్‌గా బీఏండ‌బ్ల్యూ కారు కొన్నారు. ల‌గ్జ‌రీ, ఎస్‌యువి మోడ‌ల్‌కు చెందిన‌ కారు ఇంటికి వచ్చింది. "వెల్కమ్ థిస్ బీస్ట్ హోమ్. కంగ్రాట్స్ మిళింద్" అని  అవికా గోర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. దాన్ని బట్టి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారని కొందరు అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా, మానసికంగా తనకు మిళింద్ ఎంతో సహాయం చేశాడని అవికా గోర్ గతంలో తెలిపారు. అన్నట్టు... కాంప్ డైరీస్ అనే సంస్థకు మిళింద్ సీఈవోగా పని చేస్తున్నారు.

సినిమాలకు వస్తే... ఈ ఏడాది 'నెట్', 'హ్యాష్ ట్యాగ్ బ్రో' సినిమాలతో అవికా గోర్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.

Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read: బిగ్ బాస్-ఓటీటీ 49 రోజులే.. టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్! ప్రైజ్ మనీ.. ఫుల్ డిటైల్స్..
Also Read: టికెట్ రేట్స్... కెసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి!
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Dec 2021 02:31 PM (IST) Tags: Tollywood bollywood Avika Gor New Car Milind Chandwani

ఇవి కూడా చూడండి

Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

Prema Entha Madhuram December 8th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్‌కు ప్రాణభయం రుచి చూపించిన ఆర్య, పగతో రగిలిపోతున్న ఛాయాదేవి

Prema Entha Madhuram December 8th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్‌కు ప్రాణభయం రుచి చూపించిన ఆర్య, పగతో రగిలిపోతున్న ఛాయాదేవి

Guppedantha Manasu December 8th Episode: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

Guppedantha Manasu December 8th Episode: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు - కనకం షాకింగ్ ప్లాన్

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు  - కనకం షాకింగ్ ప్లాన్

టాప్ స్టోరీస్

RBI Repo Rate: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం

RBI Repo Rate: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం

KCR Health Condition: కేసీఆర్‌కు సాయంత్రం సర్జరీ- క్షేమంగా రావాలంటూ మోదీ ట్వీట్

KCR Health Condition: కేసీఆర్‌కు సాయంత్రం సర్జరీ- క్షేమంగా రావాలంటూ మోదీ ట్వీట్

Breaking News Live Telugu Updates: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశం

Breaking News Live Telugu Updates: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశం

ప్రోఫెసర్‌ జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్ ఫోకస్- కీలక జీవో విడుదల

ప్రోఫెసర్‌ జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్ ఫోకస్- కీలక జీవో విడుదల