అన్వేషించండి

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్

Arjun Arrest: చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

Revanth Reddy said that the law will do its work: పార్లమెంట్ లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ఆయన  విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో తన జోక్యం ఏమీ ఉండదని.. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసుల చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.  మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తు చేశారు. క్యాబినెట్  విస్తరణ పై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్ గా  పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయిని..  క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్,  డిప్యూటీ సీఎం,  ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు. అంటే ఇప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ ఉండదని తేల్చేసినట్లయింది. 

సీఎంకు తెలియకుడా అరెస్టులు చేస్తారా ?                        

అయితే అల్లు అర్జున్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోను ముఖ్యమంత్రికి తెలియకుండా అరెస్టు చేస్తారా అన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్  రేవంత్ రెడ్డి  పేరును మర్చిపోయారు. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అయింది. రేవంత్ రెడ్డి .. ఎవరికీ గుర్తుండడని బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. సినిమా వాళ్లు రేవంత్ రెడ్డిని సీరియస్  గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ వర్గీయుల్లో ఉంది. దీంతో అసలు షాక్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుదో చూపించాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

Also Read:  అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?

చట్టం అందరికీ సమానమేనని తేల్చేశారా?          

అదే సమయంలో సెలబ్రిటీలు ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరన్న అ అపవాదు ఉంది. అల్లు అర్జున్ తో పాటు మోహన్ బాబు కుటుంబంలోనూ జరిగిన పరిణామాలతో ఏర్పడిన ఘర్షణలు, మోహన్ బాబు చేసిన హత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో సెలబ్రిటీలకూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని సంకేతాలు  పంపారని అంటున్నారు. అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఇంత దూకుడుగా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది కూడా అర్జున్ క్యాంప్ భిన్నంగా స్పందిస్తోంది.  

Also Read: హీరో అల్లు అర్జున్‌ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు

క్వాష్ పిటిషన్‌పై విచారమ ఉన్నా ఎందుకు అరెస్టు చేశారు ? 

సంధ్యా ధియేటర్ ఘటన విషయంలో తన తప్పేం లేదని వాదిస్తూ అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న సమయంలోనే అరెస్ట్ చేశారు. మాములుగా ఇలాంటి పిటిషన్లు కోర్టుల్లో ఉంటే పోలీసులు ఇంత దకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండCase Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?MS Dhoni Add With Sandeep Reddy Vanga | ధోనితో యానిమల్ రీ క్రియేట్ చేసిన VanGOD | ABP DesamSunita Williams Return to Earth Un Docking Success | స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
YS Sharmila : వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Embed widget