అన్వేషించండి

Allu Arjun: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు

తెలుగులో అఘోరా కథలు తక్కువే. ఇప్పుడు యువహీరో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు.

తెలుగు సినిమా ప్రపంచంలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా  ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువహీరో విశ్వక్ సేన్. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నకథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ‘గామి’పేరుతో తీస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అందులోనూ అఘోరాగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలైంది. అందులో విశ్వక్ కనిపించపోయినప్పటికీ ఆ చిత్ర గ్లింప్స్ చాలా ఆసక్తితో ఆకట్టుకుంది. అత్యున్నత టెక్నికల్ వాల్యూష్ ఇందులో కనిపించాయి. కాగా ఈ  గ్లింప్స్ చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. 

‘గామి టైటిల్ ను ప్రకటించారు. నేను మొత్తం చిత్రబృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. టీమ్ లో చాలా మంది కొత్తవారు, యువకులే ఉన్నారు. యువ నిర్మాతలు పెరగడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను.’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే గామి టీజర్ పోస్టు చేసి ‘ఎప్పటికప్పుడు కొత్తదనానికి ప్రయత్నిస్తున్న యూవీ క్రియేషన్స్ వారికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. 

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా తెలుగమ్మాయి చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి పెద్దగా వివరాలు బయటికి రాలేదు. విశ్వక్ ఫస్ట్ లుక్ కూడా ఇంకా చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. అఘోరాగా విశ్వక్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. 

GAAMI Title Announcement . Just came across this intriguing glimpse. I wholeheartedly appreciate the entire team . I went through the credits , most of the team very young n fresh . I really felt very happy to see new age film makers rise .

— Allu Arjun (@alluarjun) October 22, 2021

">

Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట

Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి

Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
RC17 Update : రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Akka Web Series Review - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget