అన్వేషించండి

TS Inter 2nd Year Results 2022: తెలంగాణ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో దుమ్మురేపిన అమ్మాయిలు

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు

కరోనా కారణంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని విజయవంతంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేశామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్ ఫలితాలు విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గతేడాది ఎదుర్కున్న సమస్యలు తెలిపారు. అన్నింటినీ ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు సబితా ఇంద్రారెడ్డి.  తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 

ఇంటర్‌ రెండో సంవత్సరంలో 4లక్షల63వేల 370 మంది రాస్తే... 2లక్షల 95వేల  949 మంది పాస్‌ అయ్యారని తెలిపారు మంత్రి సబిత. మొత్తంగా 67.82 శాతం పాస్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇందులో ఏ గ్రేడ్‌లో లక్షా 59వేల 422 మంది పాస్‌ అయితే... B గ్రేడ్‌లో 82వేల 481 మంది పాస్ అయ్యారు.  

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని మంత్రి వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2లక్షల 16వేల 389 మంది రాస్తే... లక్షా 64 వేల 172 మంది పాస్‌ అయ్యారని పేర్కొన్నారు. 75.86శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను 2 లక్షల 19వేల  981 మంది రాస్తే... లక్షా 31వేల 277 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అబ్బాయిల పాస్‌ పర్సంటేజ్‌ 60 శాతం. రెండో సంవత్సరంలో  మేడ్చ్‌ల్‌ 78 శాతం పాస్‌తో మొదటి స్థానంలో ఉంటే.. 77శాతం పాస్‌ పర్సంటేజ్‌తో  ఆసిఫాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 

ఫస్టియర్‌లో 2,94,378 మంది పాస్.. 
తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5,90,327 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,64,892 మంది పరీక్షలు రాస్తే 2,94,378 మంది పాస్ అయ్యారు. అందులో ఏ గ్రేడ్ 1,93,925 మంది, 63,501 మంది బీ గ్రేడ్ సాధించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్‌లు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది జేఈఈ పరీక్షలు, ఇతర కారణాలతో 2, 3సార్లు పరీక్షల షెడ్యూల్ మారటం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఈ ఏడాది మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

Also Read: Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్

ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget