అన్వేషించండి

SHE STEM 2021: విద్యార్థులకు లక్కీ ఛాన్స్.. ఇలా.. ఇన్ స్టా గ్రామ్ రీల్ చేయండి.. ప్రైజ్ గెలవండి 

విద్యార్థులకు ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ఛాలెంజ్.. అదేంటి అనుకోవద్దు. దీనికో కారణం ఉంది. గెలిచిన విద్యార్థులకు మంచి బహుమతి కూడా ఉంది.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో భారతదేశంలోని స్వీడన్ ఎంబసీ 'స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ వీక్ 2021' కింద విద్యార్థుల కోసం ఓ పోటీని ప్రారంభించింది. విద్యార్థులు ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేయాల్సి ఉంటుంది. #SHEStem Insta-Reels Challenge పేరుతో స్వీడన్ ఎంబసీ పోటీ పెట్టింది.

STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) లీడర్‌గా, STEM ద్వారా ప్రపంచాన్ని మీరు ఎలా మంచి ప్రదేశంగా మార్చుతారు? అనేది ప్రశ్న. అయితే ఎంట్రీలను పంపేటప్పుడు విద్యార్థుల సృజనాత్మకతను కూడా ఇక్కడ గమిస్తారు. వారు చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది.

విద్యార్థులు ఎలా పాల్గొనవచ్చు?

  • STEM లీడర్‌గా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి STEMని ఎలా ఉపయోగిస్తారు.. అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇన్‌స్టా-రీల్ వీడియోను రికార్డ్ చేయాలి.
  • వీడియో తప్పనిసరిగా..'ఇది 2040 మరియు నేను' అనే పదాలతో మెుదలు పెట్టాలి. అయితే, రీల్ తప్పనిసరిగా మూడు పదాలతో కంప్లీట్ చేయాలి. ఏం స్ఫూర్తినిస్తుంది.. ఏం చేయాలి అని కూడా చెప్పాలి. 
  • ఇన్‌స్టా-రీల్ గరిష్టంగా 30 సెకన్ల నిడివి ఉండాలి. దీన్ని ఇన్‌స్టా-పోస్ట్‌గా సేవ్ చేయడం గుర్తుంచుకోవాలి.
  • రీల్ పోస్ట్‌ను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, #SHESTEM2021, #SwedenIndiaSambandh, #SwedenIndiaforInnovation అనే హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • పాల్గొనేవారు పోస్ట్‌లో కనీసం ఐదుగురు స్నేహితులను ట్యాగ్ చేయాలి.

ఎవరు పాల్గొనవచ్చు..

  • అక్టోబర్ 30, 2021 నాటికి 13-17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పోటీలో పాల్గొనవచ్చు.
  • వ్యక్తిగతంగా మాత్రమే పోటీలో పాల్గొనాలి.
  • ప్రస్తుతం భారతదేశంలోని పాఠశాలలో చదువుతున్న వారే పాల్గొనాలి.
  • ఒక్కరికి ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
  • ఇన్ స్టా-రీల్ పోటీ ఎంట్రీలు తప్పనిసరిగా ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే చేయాలి.

పోటీ 2040లో జరిగినట్లుగా చెప్పడం వలన.. విద్యార్థులకు ఊహా శక్తి పెరుగుతుంది. ఆలోచనలో కొత్తదనం, స్పష్టత, విద్యార్థుల ఉచ్ఛారణ విధానం లాంటివి అంచనా వేస్తారు.  ప్రతి రోజు అన్ని ఎంట్రీలలో ఒక ఇన్‌స్టా-రీల్ షార్ట్‌లిస్ట్ చేస్తారు. చివరగా, షార్ట్‌లిస్ట్ చేయబడిన 15 రీల్స్ నుండి ఒక విజేత ఎంపిక చేస్తారు. విజేతకు మొదటి బహుమతిగా టాబ్లెట్ అందిస్తారు. ఇతర షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఇతర బహుమతులు అందించనున్నారు. పోటీలో విజేతలను డిసెంబర్ 6న SHE STEM 2021 లైవ్ ఈవెంట్‌లో ప్రకటిస్తారు. వారి ఇన్‌స్టా-రీల్స్ కూడా ప్లే చేస్తారు. 

Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు

Also Read: Cryptocurrency Payment: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

 Pallavi Model Schools TOEFL YSS: భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
 భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
Embed widget