అన్వేషించండి

Tirupati Murder : ఇద్దరితో వివాహేతర బంధం - ఒకరు చంపేశారు ! అసలు ట్విస్టేమిటంటే

తిరుపతిలో వివాహేతర బంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురయింది. ఆమె భర్త దుబాయ్‌లో ఉంటే ఇక్కడ ఇరువురితో వివాహేతర బంధం పెట్టుకుంది. వారిలో ఒకరు ఆమెను హత్య చేశారు.

 

Tirupati Murder :   కుటుంబాన్ని పోషించడానికి భర్త ఎడారి దేశం వెళ్లి కష్టపడుతూంటే ఇక్కడ భార్య ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుని సుఖ పడుతోంది. కష్టపడి పంపిన డబ్బుల్ని జల్సా చేస్తోంది. చివరికి ఆ అక్రమ సంబంధాలే ఆమె ఊపిరి తీశాయి. 

భర్త దుబాయ్‌లో ఉంటే ఇక్కడ భార్య వివాహేతర బంధాలు

కడప జిల్లా, వేంపల్లె పట్టణం, భరత్ నగర్ లో అనే వివాహిత తన పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ పోషణ‌ం కోసం  షేక్ ఫర్హాన్  భర్త   మూడేళ్ళ క్రితం దుబాయ్ వెళ్ళాడు. కుటుంబ ఖర్చుల నిమిత్తం ప్రతి నెల  నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేసేవాడు. భర్త దూరంగా ఉండడంతో తన నివాసంకు సమీపంలో ఉన్న ఇడ్లీ‌ భాషా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.  కొద్ది రోజుల పాటు గుట్టు చప్పుడు కాకుండా వీరి అక్రమ సంబంధం సాగింది. ‌అయితే ఓ రోజు ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో  షేక్ ఫర్హాన్  తల్లి ఇంటికి వచ్చింది.‌  అన్నీ చూసి తప్పు చేస్తున్నామని హితవు చెప్పింది. కానీ అవేవి పట్టించుకోకుండా ఇడ్లీ భాషాతో  వివాహేతర  సంబంధం కొనసాగించింది.

డబ్బుల కోసం వేధించిన వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తి

 షేక్ ఫర్హాన్ భర్త దుబాయ్ నుంచి డబ్బు పంపుతున్నాడు కాబట్టి తనకు కొంత మొత్తం అప్పు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు ఇడ్లీ భాషా. కొంత మంది మొత్తం ఇచ్చినా ఇంకా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.  నగదు లేదని  షేక్ ఫర్హాన్  చెప్పడంతో కోపగించుకున్న ఇడ్లీ భాషా ఫర్హాన్ భర్తకు ఫోన్ చేసి తమ అక్రమ సంబంధం గురించి చెప్పాడు.‌ ఫర్హాన్ భర్త ఇడ్లీ‌భాషా మాటలను నమ్మక పోవడంతో నేరుగా ఫర్హాన్ ఇంటికి వెళ్ళి ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో కాల్ చేసి ఫర్హాన్ భర్తకు చూపించాడు. దీంతో ఆగ్రహించిన భర్త  నెల నెల‌ పంపించే నగదును నిలిపి వేశాడు. దీంతో పరహాన్ ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంది ఫర్హాన్. 

దూరం పెట్టిందని హత్య 

తను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇడ్లీ భాషా ఇవ్వలేదు. పోలీసుల సాయంతో ఇప్పించుకుందామని    స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.‌ అలా పోలీసు స్టేషన్ కు వెళ్ళి వచ్చే సమయంలో ఓ‌ పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకుంది.  తన వద్ద వడ్డీలకు తీసుకున్న వారిని  ఇంటికి పిలిచి‌ పంచాయతీలు పెట్టి, డబ్బును తిరిగి ఇప్పించేవాడు పోలీసు కానిస్టేబుల్.  ఇడ్లీ భాషాను ఫర్హాన్ దూరం పెట్టడంతో ఓ సారి నిలదీశాడు.  నీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో ఫర్హాన్  తేల్చి చెప్పడంతో   ఇంటిలో‌ నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు . భర్త కష్టపడుతూంటే.. పిల్లల్ని చూసుకోవాల్సిన ఆమె దారి తప్పడంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది. 

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget