అన్వేషించండి

CI Arrest : చెట్ల పొదల్లో మరో మహిళతో సీఐ రాసలీలలు, ఐ ఫోన్ లోకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్న భార్య!

CI Arrest : సీఐ రాసలీలులను భార్య బట్టబయలు చేసింది. సీఐ మరో మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

CI Arrest : హైదరాబాద్ లో మరో సీఐ రాసలీలలు వెలుగుచూశాయి.  హైదరాబాద్ సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ లో  ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు  అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది.  గుర్రం గూడ సమీపంలో చెట్ల పొదల్లో అర్ధరాత్రి కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో కొన్ని సీఐను ఆయన భార్య ఫాలో అవుతోంది. గురువారం అర్ధరాత్రి సీఐను పిల్లలతో సహా ఫాలో అయిన ఆయన భార్య మరో మహిళతో ఏకాంతం ఉన్న సమయంలో పట్టుకుంది. చెట్లపొదల్లో పిల్లల అరుపులు వినపడడంతో అటుగా వెళ్తోన్న పెట్రోలింగ్ పోలీసులు సీఐ వద్దకు వెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అతడు కానిస్టేబుల్ , హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు.  సీఐ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీఐను అరెస్ట్‌ చేశారు.  వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు సీఐను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2002 బ్యాచ్ కి చెందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు  వనస్థలిపురం పోలీసులు తెలిపారు. రాజు ఇన్స్పెక్టర్ సొంత ఊరు కందుకూరు మండలం బేగంపేట గ్రామం. ఇన్స్పెక్టర్ రాజుకి ఒక భార్య పాప, బాబు ఉన్నారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన రాజును పోలీసులు అరెస్టు చేశారు. 

మద్యం మత్తులో దాడి  

సీఐ రాజు గురువారం రాత్రి ఓ మహిళను కారులో ఎక్కించుకొని గుర్రంగూడ శివారులోని చెట్లపొదల్లోకి వెళ్లగా అతడిని ఫాలో అయిన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న పెట్రోలింగ్ పోలీసులు పిల్లల అరుపులు విని అక్కడకు చేరుకుని రాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న రాజు తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌ పై దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో సీఐను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుళ్లు సీఐపై ఫిర్యాదు చేశారు. తనకు, తన పిల్లలకు అన్యాయం చేసిన తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ రాజు భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.  ఇన్స్ స్పెక్టర్ రాజు ఐ ఫోన్ వాడుతున్నారు. సీఐ వివాహేతర సంబంధాన్ని ఆయన ఐ ఫోన్ బయటపెట్టింది. ఫైండ్ మై లోకేషన్ ద్వారా భర్త లోకేషన్ భార్య ట్రేస్ చేసింది. లోకేషన్ ద్వారా నేరుగా భర్త ఉన్న ప్రదేశానికి పిల్లలతో వెళ్లిన ఆమె భర్త మరో మహిళతో కారులో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తను ఈ విషయంపై నిలదీయడంపై అతడు దురుసుగా ప్రవర్తించాడు. పిల్లలు అరుపులు ఉన్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ రాజు పోలీసులపై దాడికి పాల్పడ్డడాడు.   

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget