అన్వేషించండి

Tirupati News: భార్య ఫ్రెండ్‌‌పై భర్త అత్యాచారం! దగ్గరుండి హెల్ప్ చేసిన భార్య

AP Latest News: ఓ మహిళ తన స్నేహితురాలిని ఇంటికి తీసుకెళ్లి తన భర్తతోనే అత్యాచారం చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ ఫోటోలను పంపి వారి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారు.

Tirupati Crime News: తిరుపతిలో అత్యాచారం (రేప్) కేసులో భార్యాభర్తలు ఇద్దరూ అరెస్టు అయ్యారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి రేప్ కేసులో భర్త, అతనికి సహకరించిన భార్యను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి రూరల్ సీఐ తమీం అహ్మద్ కేసు వివరాలు వెల్లడించారు.

ముద్దాయిల వివరాలు:
A1. సదాశివం ప్రణవ్ క్రిష్ణ, వయస్సు 34 సంవత్సరాలు, భర్త వి. క్రిష్ణకిషోర్ రెడ్డి, పుదిపట్ల గ్రామం, తిరుపతి రూరల్ మండలం, తిరుపతి 
A2. వెంకిరెడ్డి క్రిష్ణకిషోర్ రెడ్డి, వయస్సు 35 సంవత్సరాలు, తండ్రి వి. సిద్దారెడ్డి, పుదిపట్ల గ్రామం, తిరుపతి రూరల్ మండలం, తిరుపతి

కేసు వివరాలు
సదాశివం ప్రణవ్ క్రిష్ణ అనే మహిళ తన స్నేహితురాలిపై తన భర్తతోనే అత్యాచారం చేయించిందని పోలీసులు తెలిపారు. సదాశివం ప్రణవ్ క్రిష్ణరెడ్డి తిరుపతిలో తనతో పాటు చదువుతున్న ఒక మహిళను తన ఇంటికి తీసుకు వెళ్లింది. ఆమె, తన భర్త వెంకిరెడ్డి క్రిష్ణకిషోర్ రెడ్డి కలిసి ఆ మహిళకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది. స్నేహితురాలు మైకంలో ఉన్నపుడు తన భర్త చేత లైంగిక వేధింపులకు గురి చేయించింది. సదరు విషయాన్ని వీడియో, ఫోటోలు తీసి, సదరు మహిళకు, ఆమె అన్నకు, ఆమెకు కాబోయే భర్తకు ఆ వీడియో, ఫోటోలను పంపి నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. 

ఈ విషయంపై బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి, వెంటనే స్పందించి నిందితులైన భార్యాభర్తలు ఇద్దరిని జూలై 26న మధ్యాహ్నం 02:30 P.M గంటలకు చేర్లోపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget