అన్వేషించండి

Tirupati Crime News: హత్య చేసి మృతదేహాన్ని పేడతో కడిగేసిన నిందితుడు- ఎస్కేప్ స్కెచ్ ఫెయిల్- తిరుపతిలో దారుణం

Tirupati Crime News: తిరుపతి జిల్లా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దొరకకుండా ఉండాలని మృతదేహాన్ని పేడతో కడిగేశారు నిందితులు. 

Tirupati Crime News: తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఏర్పేడు మండలం చెన్నంపల్లిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అయితే నిందితులు దొరకకుండా ఉండేందుకు పేడతో మృతదేహాన్ని కడిగేశారు. ఈక్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి బంధువులు ఆరోపిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

మృతుడు మోహన్ బాబు తన ఇంట్లో ఉండగా... మునిరెడ్డి అనే ఓ వ్యక్తి వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లాడు. పాపా నాయుడు పేటలోని ద్రౌపది తిరుణాలకు వెళ్తామని చెప్పి వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మునిరెడ్డి అదే రోజు రాత్రి తిరిగి వచ్చి మోహన్ బాబు కూతర్లకు మీ నాన్న చనిపోయాడని చెప్పాడు. వాళ్లను ఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ల నాన్నను చూసిన కూతుర్లు ఇద్దరూ తీవ్రంగా భయపడిపోయారు. వెంటనే వారి బంధువులకు ఫోన్ చేసి తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు... మునిరెడ్డిని నిలదీశారు. నీవే బయటకు తీసుకెళ్లావు, నీవే హత్య చేసి ఉంటావని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బంధువులందరూ.. పోలీసులకు ఫోన్ చేశారు. వారు కూడా రంగంలోకి దిగగా.. మునిరెడ్డిపైనే తమకు అనుమానంగా ఉందని వివరించారు. 

అతనే ఇంటి నుంచి తీసుకెళ్లాడని.. అతనే చంపేసి, ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పేడతో కడిగేసి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న పోలీసులు మునిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వడమాల పేట మండలం కల్లూరులో నివాసం ఉంటున్న ముళ్ళపూడి మోహన్ బాబు (45) మల్లాడి డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. గత సంవత్సరం ఇతడి భార్య స్వర్ణముఖి నదిలో కొట్టుకుని పోయి మరణించింది. ప్రస్తుతం అతను కూడా చనిపోవడంతో అతని ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget