అన్వేషించండి

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Mumbai Crime: ఆన్‌లైన్‌లో పరిచయమైన మెక్సికన్ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Mumbai Crime News: 


మహిళపై అత్యాచారం..

ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళను పలుసార్లు అత్యాచారం చేశాడు ముంబయికి చెందిన ఓ వ్యక్తి. మెక్సికోకి చెందిన 31 ఏళ్ల మహిళ డీజేగా పని చేస్తోంది. ఓ వ్యక్తి తనను అత్యాచారం చేశాడంటూ బంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా డీజేగానే పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 2017లోనే వీళ్లిద్దరికీ ఆన్‌లైన్‌లో పరిచయమైంది. 2019 నుంచి చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లెయింట్ చేసింది. ఆమె మేనేజరే నిందితుడుని పోలీసులు వెల్లడించారు. 

"బాధితురాలికి నిందితుడికి 2017లోనే సోషల్ మీడియాలో పరిచయమైంది. ప్రస్తుతం బాధితురాలు బంద్రాలోనే ఉంటోంది. 2019లో జులైలో మొదటి సారి ఆమె ఇంటికి వెళ్లి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. ఆ తరవాత చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తాని బెదిరించాడు. వీడియోలు, ఫొటోలు బయట పెడతానని బెదిరించాడు. ఆ తరవాతే బాధితురాలు మాకు ఫిర్యాదు చేసింది"

- పోలీసులు

నిందితుడు తనకు అసభ్యకరమైన ఫొటోలు పంపేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 2020లోనే నిందితుడికి పెళ్లైనప్పటికీ పదేపదే తన లైంగిక వాంఛ తీర్చాలంటూ బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget