అన్వేషించండి
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Telugu_News_Today_-_2025-01-21T090503203
Source : ABP Desam
Paravada Pharmacity | విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం (జనవరి 21) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కొంతసమాయానికే భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ






















