అన్వేషించండి

Kamareddy Accident : కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఐదుగురి మృతి

Kamareddy Accident :కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ లారీ కొట్టింది.

Kamareddy Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మెనూర్ గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఆటో ను కంటైనర్ లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో అక్కడికక్కడే  ఐదుగురు మృతి చెందారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. లారీ కింద నుంచి ఆటోను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  రోడ్డుపై నుంచి ఆటోను లారీ ఈడ్చుకుంటూ రోడ్డు పక్కకు వచ్చింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. 

Kamareddy Accident : కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఐదుగురి మృతి

రాంగ్ రూట్ ప్రయాణం వల్లే 

స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం కంటైనర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వెళ్తోంది. ఆటో మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తుంది. అదుపుతప్పిన ఆటో  ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లింది.  ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలు అయ్యాయి.  ఆటోలో ప్రయాణిస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఘటనాస్థలంలో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. 

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం 

నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై 44  రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై  వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.  రహదారిపై అయిదు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు.  

Kamareddy Accident : కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఐదుగురి మృతి

నదిలో పడిపోయిన బస్సు 

 మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఇందోర్ నుంచి పుణె వెళ్తున్న ఓ బస్సు వంతెన మీద నుంచి నర్మదా నదిలో పడింది. ధార్ జిల్లా ఖాల్ ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 15 మంది రక్షించారు. అయితే మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.

Also Read : Nizamabad News : వానొచ్చెనంటే వరదొస్తది, ఆ కాలేజీ బంద్ అయితది!

Also Read : Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణం, రెండేళ్లుగా బాలికపై యువకుడు లైంగిక దాడి!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం..
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget