అన్వేషించండి

Hyderabad: నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం, గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి

Hyderabad Crime News: నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో చోటుచేసుకుంది.

Hyderabad workers died: జీడిమెట్ల: మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

కొంపల్లిలో ఆర్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ భవనాల నిర్మాణాలు చేపడుతోంది. ఈ నిర్మాణ సంస్థలో పనిచేస్తోన్న ఇద్దరు కార్మికులు భవనం పనుల్లో భాగంగా కిందకు దించుతుండగా గ్రానైట్‌ రాయి మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావమైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కార్మికులను పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరు చనిపోయారని నిర్ధారించారు. RRR కన్‌స్ట్రక్షన్ సంస్థ కనీస జాగ్రత్తలు పాటించకుండా కార్మికులతో పని చేయించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనుంచైనా తమ ప్రాణాలకు అపాయడం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేనేజ్ మెంట్ ను కోరారు. మృతులను ఝార్ఖండ్‌ కు చెందిన శితశరణ్‌ (36), మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్‌ బరాక్‌(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పేట్ బషీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad Crime: కేర్ టేకరే అసలు దొంగ.. నల్లగుంట చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
కేర్ టేకరే అసలు దొంగ.. నల్లగుంట చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget