అన్వేషించండి

Hyderabad Police: ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్‌కు గంజాయి స్మగ్లింగ్ - ముగ్గురి అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం

Hyderabad Police arrests Ganja gang: ఆర్టీసీ బస్సులోనే గంజాయి హైదరాబాద్ తీసుకొచ్చిన గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Afzal Gunj Police Arrests Ganja Gang: తెలుగు రాష్ట్రాల పోలీసులు, ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్న సమస్య గంజాయి స్మగ్లింగ్, కల్తీ మద్యం, కల్తీ సారా. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా, హెచ్చరించినా కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. ఏదో విధంగా గంజాయి, మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. కేటుగాళ్లు ఎన్ని జిత్తులు పారించినా, పోలీసులకు ఏదో సమయంలో దొరికిపోవడం, ఆపై పూర్తి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులోనే గంజాయి హైదరాబాద్ తీసుకొచ్చిన గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

భద్రాచలం టు హైదరాబాద్.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తోంది ఈ గ్యాంగ్. ఆపై నగరంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు నిందితులను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాకు వినియోగించిన మారుతి కారు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ .1 లక్ష విలువ ఉంటుందని తెలుస్తోంది.

అధిక సంపాదన కోసం అడ్డదారులు.. 
పోలీసుల తెలిపిన వివరాలు ఇలా.. ననత్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం( 43 ) తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. భద్రాచలానికి చెందిన కొర్ర శశి ( 30 ), కుల్దీప్ మణి ( 35 ) , రోహిలా ( 45 ), ఖయ్యుం ( 40 )లతో ముఠాగా ఏర్పడ్డాడు. గత కొంతకాలం నుంచి గంజాయిని భద్రాచలంలోని వివిధ ప్రాంతాల నుంచి 2 కేజీలకు రూ.6 వేల చొప్పున ప్యాకెట్లను తయారు చేసి నగరంలో తెలిసిన వ్యక్తులకు రూ .12 వేలకు విక్రయిస్తున్నారు. కాగా సోమవారం సయ్యద్ సలీం, కొర్ర శశి, కుల్దీప్ మణిలు గంజాయిని ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి ఎంజీబీఎస్ బస్టాండ్‌లో దిగారు. 

గంజాయి స్మగ్లింగ్‌పై సమాచారం ఉన్న పోలీసులు వారిని తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగరంలో గంజాయి సరఫరాకు వాడిన అద్దె కారు, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రోహిలా, ఖయ్యుంలను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు .

Also Read: Secunderabad: సికింద్రాబాద్‌లో అతి భారీ అగ్ని ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం - రంగంలోకి 8 ఫైరింజన్లు

Also Read: Weather Updates: నేడు తీరం దాటనున్న అసని తుఫాన్ - అక్కడ ఈదురు గాలులు, భారీ వర్షాలు: ఐఎండీ

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget