News
News
X

Gachibowli: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..

నకిలీ అధికారులు ఏకంగా మూడు కిలోల బంగారం, 2 లక్షల నగదును లూటీ చేసుకొని వెళ్లారు. ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలో ఇంత పెద్ద చోరీ జరగడం విస్మయం కలిగిస్తోంది.

FOLLOW US: 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ దోపిడీ జరిగింది. ఆదాయ పన్ను అధికారులం అని నమ్మబలికి ఓ ఇంటికి వెళ్లిన దుండగులు భారీ మొత్తాన్ని దోచుకున్నారు. ఏకంగా మూడు కిలోల బంగారం, 2 లక్షల నగదును లూటీ చేసుకొని వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం

తాము ఇన్‌కం ట్యాక్స్ అధికారులం అని చెప్పి నానక్ రాం గూడలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలోకి దుండగులు ప్రవేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జయభేరి ఆరెంజ్ కౌంటీలోని సి బ్లాక్‌లో ఉండే భాగ్యలక్ష్మి ఇంట్లోకి ఏకంగా ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వారు తమను తాము ఐటీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. నమ్మకం బాగా కుదిరేందుకు వారి వెంట ముందస్తు ప్రణాళిక ప్రకారం తెచ్చుకున్న నకిలీ గుర్తింపు కార్డులను ఇంటి వారికి చూపించారు. దీంతో వారు నిజమైన ఐటీ ఆఫీసర్లు అనుకొని ఇంట్లోని కుటుంబ సభ్యులు నమ్మేశారు.

ఇంట్లో మొత్తం సోదాలు చేసుకొనేందుకు అనుమతించగా.. దాదాపు గంటన్నర పాటు ఐటీ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న దొంగలు ఇంట్లోనే ఉన్నారు. లాకర్ తాళాలు తీసుకొని అందులో ఉన్న 3 కిలోల బంగారు ఆభరణాలు సహా రూ.2 లక్షల సొమ్మును దోచుకుపోయారు. అనంతరం వారు నకిలీ అధికారులు అని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

News Reels

Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!

Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

Also Read: Weather Updates: ఏపీలో మరో 48 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Dec 2021 12:03 PM (IST) Tags: hyderabad theft fake IT Offiers Theft Nanakram guda Jayabheri Orange County Gachibowli theft

సంబంధిత కథనాలు

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

Chandrapur Bridge Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

Chandrapur Bridge Collapse:  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

టాప్ స్టోరీస్

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!