X

Hyderabad crime news: వాట్సాప్ వేదికగా విదేశీ యువతులతో వ్యభిచారం... సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు...

యాపిల్స్, చెర్రీస్ ఉన్నాయి... ఎవరైనా తింటారా. ఏదేశం యువతులైతే ఆ దేశం పేరుతో పండ్లు ఉన్నాయని వాట్సాప్ లో మేసేజ్ లు పెడుతూ విటులకు ఎర వేస్తుంటారు.

FOLLOW US: 

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. వాట్సప్​వేదకగా ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకాలపాలు గుట్టుగా సాగుతోంది. ఇటీవల​ గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుగొలపే అంశాలు తెలిశాయి. కజకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, ఉజ్బెకిస్థాన్‌ నుంచి యువతులను భారత్ కు విజిటింగ్ వీసాపై తీసుకొచ్చి, గడువు ముగిసే వరకు కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌ నగరాలకు వ్యభిచారం చేయిస్తున్నారు. 

Also Read: Ravi Teja: ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ.. బ్యాంక్ లావాదేవీలపై ఆరా

Also Read: Andhra Pradesh: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్... పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం... బాధితుల ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు!

నకిలీ ఆధార్ కార్డులు తయారీ

కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా నకిలీ ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డులు తయారు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. వీసా గడువు ముగిసినా తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడీతో దేశంలో చలామణీ అవుతున్నారు. ఈ కేసులో నిందుతుడి ఫోన్ లో వ్యభిచారానికి సంబంధించిన లావాదేవీలు పోలీసులు విచారణలో వెలుగుచూశాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్‌ నెంబర్లు, వాట్సాప్‌ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ భారీ వ్యవస్థను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: భార్యతో బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదు.. ముంబై ఫ్యామిలీ కోర్టు తీర్పు

Also Read: Nabha natesh Photos: అదిరే అందంతో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్

ప్రముఖుల పేర్లు

వివిధ నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలలో ఒకట్రెండు రోజులు యువతులను ఉంచి వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తుంటారు. అమ్మాయిలను ఎప్పుడు తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తోంది. ఈ రాకెట్ లో సంపన్నులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే అధికులు ఉన్నారు. విదేశీ యువతులకున్న డిమాండ్‌ దృష్ట్యా భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Texas Abortion Law: ఆ దేశంలో సెక్స్ బంద్.. ఇక శృంగారం చేయరాదని మహిళలకు పిలుపు.. ప్రభుత్వంపై వింత నిరసన!

Also Read: Medicine From Sky: తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్

Tags: telangana Hyderabad crime news TS News Crime News WhatsApp sex rocket

సంబంధిత కథనాలు

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది

Telangana Drugs: తెలంగాణలో డ్రగ్స్ కలకలం... రూ. 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం... స్టూడెంట్స్ లక్ష్యంగా దందా...!

Telangana Drugs: తెలంగాణలో డ్రగ్స్ కలకలం... రూ. 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం... స్టూడెంట్స్ లక్ష్యంగా దందా...!

East Godavari Crime: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు

East Godavari Crime: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు

CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?