అన్వేషించండి

Crime News: బెంగళూరులో దారుణం.. నమ్మి వెంట వెళ్తే విద్యార్థినిపై లెక్చరర్లు, మరో వ్యక్తి అత్యాచారం

Student Molestation In Bengaluru | లెక్చరర్ల వెంట బెంగళూరుకు వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారం చేశారు. వారి ఫ్రెండ్ సైతం వీడియోలు తీశానని బెదిరించి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Bengaluru Student Rape Case | బెంగళూరు: పాఠాలు చెప్పడంతో పాటు సరైన దారిలో పెట్టి విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాల్సిన ఇద్దరు అధ్యాపకులు ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. అదనుచూసి ప్లాన్ ప్రకారం కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు అత్యాచారం చేశారు. తన వద్ద వీడియోలు ఉన్నాయని, కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమెపై మృగంలా ప్రవర్తించి అత్యాచారం చేశారు. బాధను తనలోనే భరిస్తూ, ఎవరికీ చెప్పకుండా ఉన్నప్పటికీ లెక్చరర్లు ఆమెపై వేధింపులకు పాల్పడుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని దక్షిణ జిల్లా మూడుబిదిరేలోని ఓ ఓ కాలేజీ లో నరేంద్ర పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని (19) పై కన్నేశాడు. సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నరేంద్ర బుద్ధిని గ్రహించని విద్యార్థిని సారే కదా అని అతడి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేది. అతడు మంచి వాడిలా నటిస్తూ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. 

కాలేజీ పనిమీద బెంగళూరుకు..
కొన్ని రోజుల కిందట నరేంద్ర, సందీప్ అనే మరో లెక్చరర్ కాలేజీ పనిమీద బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ విద్యార్థినిని సైతం లెక్చరర్లు తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి, అందులోనూ లెక్చరర్ కావడంతో వీరి వెంట వెళ్లేందుకు విద్యార్థిని ఏ అభ్యంతరం చెప్పలేదు. బెంగళూరులో సందీప్ ఫ్రెండ్ అనూప్ రూములో ఈ ముగ్గురు స్టే చేశారు. 

ఈ క్రమంలో గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం గ్రహించిన మరో లెక్చరర్స్ సందీప్ బాధితురాలికి సహాయం చేయాల్సింది పోయి.. అంతా తాను వీడియో తీశానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బయట నుంచి తన గదికి తిరిగి వచ్చిన అనూప్ విద్యార్థిని పరిస్థితి గమనించి.. ఇక్కడ ఏం జరిగిందో అంత రికార్డు చేశాను. ఊరికి తీర్చుటకు పోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధను దిగమింగుకొని పాదియుత్రాలు కాలేజీకి వెళ్తోంది. కానీ ఆ లెక్చరర్ల వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు ఇంట్లో విషయం చెప్పింది. 

తల్లిదండ్రుల సహాయంతో కర్ణాటక మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. వారి సూచన మేరకు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. స్నేహితులను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. గతంలో వీరిపై ఇలాంటి కేసులు నవోదయాయని పోలీసులు తెలిపారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget