అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌లో మరో ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు- ఈసారి పోలీసు అధికారి బలి

Hyderabad Crime News: హైదరాబాద్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఎల్బీనగర్ పరిధిలో జరిగిన ప్రమాదంలో పోలీసు అధికారి బలి అయ్యాడు.

Hyderabad Crime News: హైదరాబాద్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజాభవన్‌కు సమీపంలో ఎమ్మెల్యే కుమారుడే ర్యాష్ డ్రైవింగ్‌  చేసి బుక్కయ్యాడు. ఇప్పుడు అలాంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ పోలీసు అధికారి బలి అయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ వద్ద ర్యాష్ డ్రైవింగ్‌కు సీఐ బలి అయ్యాడు. చార్మినార్‌ పరిధిలో ఎక్సైజ్ సిఐగా పని చేస్తున్న సాదిక్ అలీ ఓ పని మీద ఎల్బీనగర్ వచ్చారు. ఆయన నడుపుతున్న టూ వీలర్‌ యూ టర్న్ తీస్తున్న టైంలో ఓ కారు ఢీ కొట్టింది. ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన కారు సాదిక్ నడుపుతున్న బండిని ఢీ కొట్టింది. 

కారు ఢీ కొట్టడంతో ఎగిరి పడ్డారు. ఆయనతోపాటు ఉన్న మరో నారాయణ గూడా ఎక్సైజ్ Si  కాజా వల్లి మోహినుదిన్ కి  తీవ్ర గాయాలు..
పరిస్థితి అదే. రక్తపు మడుగులో ఉన్న ఇద్దర్నీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాదిక్ మృతి చెందాడు. మరో అధికారి చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనలో కారు డ్రైవర్‌దే తప్పని పోలీసులు నిర్దారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. కారు వివరాలు పరిశీలంచిన అధికారులు అది వినుషా శెట్టి పేరుతో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. ఈ కారుపై ఇప్పటికే చాలా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఓవర్‌ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్‌ చేసినట్టు రికార్డులు చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఆ వివరాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు 

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
Embed widget