News
News
X

Stock Market news: "బయ్‌ ఆన్‌ డిప్‌" - 55 స్టాక్స్‌లో గోల్డెన్‌ ఛాన్స్‌ ఒడిసిపట్టిన ప్రమోటర్లు

జనవరి 1 నుంచి నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3-5% మధ్య క్షీణించాయి. కొన్ని స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌ 10-35% రేంజ్‌లో పతనమయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market news: 55 కంపెనీల ప్రమోటర్లు "బయ్‌ ఆన్‌ డిప్‌" (షేర్‌ ధర పడిపోయినప్పుడు కొనడం) సూత్రాన్ని చక్కగా ఫాలో అయ్యారు. గత రెండు నెలలుగా స్టాక్ ధరలు క్షీణించడంతో... జనవరి 1 నుంచి తమ కంపెనీల షేర్లను బహిరంగ మార్కెట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కంపెనీలో తమ వాటాను పెంచుకుంటూ వెళ్లారు. UPL, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్తి ఫార్మాలాబ్స్, బజాజ్ హోల్డింగ్స్, క్వెస్ కార్ప్, ఎరిస్ లైఫ్‌సైన్సెస్, జిందాల్ సా, వెల్‌స్పన్‌ కార్ప్, శోభ, జెన్సార్ టెక్నాలజీస్‌ ఈ లిస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలు.

జనవరి 1 నుంచి నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3-5% మధ్య క్షీణించాయి. కొన్ని స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌ 10-35% రేంజ్‌లో పతనమయ్యాయి. ఈ దిగుడు మెట్లను తమ ప్రగతి మెట్లుగా ప్రమోటర్లు మార్చుకున్నారు.

ప్రమోటర్ల హోల్డింగ్‌ పెరిగిన కొన్ని ఫేమస్‌ కంపెనీలు: 

కంపెనీ పేరు: UPL
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 37.04
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 530.86 
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -1.43
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 30.74

కంపెనీ పేరు: HCL Technologies
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 17.99
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 198.73
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: 6.41
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 60.72

కంపెనీ పేరు: Aarti Pharmalabs
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 15.21
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 47.34
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -20
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 44.16

కంపెనీ పేరు: Bajaj Holdings
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 0.38
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 22.91
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: 8.56
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 51.36

కంపెనీ పేరు: Quess Corp
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 5.35
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 19.97
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -12
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 51.90

కంపెనీ పేరు: Eris Lifesciences
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 2.15
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 13.51
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -2.27
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 52.70

కంపెనీ పేరు: Jindal Saw
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 7.75
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 9.54
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: 41.52
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 63.03

కంపెనీ పేరు: Welspun Corp
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 2.35
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.88
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -18
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 49.90

కంపెనీ పేరు: Sobha
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 0.80
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.69
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: -2.37
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 51.99

కంపెనీ పేరు: Zensar Technologies
జనవరి & ఫిబ్రవరిలో ప్రమోటర్లు కొన్న షేర్లు (లక్షల్లో): 1.80
కొన్న షేర్ల విలువ (రూ.కోట్లలో): 4.09
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిటర్న్స్‌: 30
ప్రస్తుతం ప్రమోటర్‌ హోల్డింగ్‌: 49.15

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 03 Mar 2023 11:30 AM (IST) Tags: Shares Stock Market Promoter holding Buy on dip

సంబంధిత కథనాలు

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్‌ పరుగు - దాటితే!

Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్‌ పరుగు - దాటితే!

Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్‌ - సాయంత్రానికి సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ!

Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్‌ - సాయంత్రానికి సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ!

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌