అన్వేషించండి

Jio Netflix Plans Price: రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్- ఉచితంగా "అమరన్‌, లక్కీ భాస్కర్" సహా లేటెస్ట్ సినిమాలు

Free Subscription For Netflix In Jio Plan: రిలయన్స్‌ జియో ప్లాన్‌లు అపరిమైన కాలింగ్‌, వివిధ పరిమితుల్లో డేటా సదుపాయంతో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వినోదాన్ని కూడా అందిస్తున్నాయి.

Reliance Jio Recharge Plans: దేశంలో టాప్‌ ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నుంచి అనేక ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా వివిధ కాల పరిమితులతో (Validity) ట్రూ 5G అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌, ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌, డేటా బూస్టర్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్స్‌, యాన్యువల్‌ ప్లాన్స్‌, డేటా ప్యాక్స్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, ఐఎస్‌డీ, టాప్‌-అప్‌, వాల్యూ ప్లాన్స్‌ను జియో అందిస్తోంది. వీటితోపాటు వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని పొందే సూపర్‌ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని అందించే జియో రీఛార్జ్ ప్లాన్‌లు (Jio recharge plans that offer free Netflix subscription)

రూ. 1799 ప్రి-పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్‌తో మీరు 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. నెట్‌ఫ్లిక్స్‌ ప్రాథమిక సభ్యత్వం (Netflix Basic Subscription) ధర నెలకు రూ. 199. కానీ, ఈ ఫ్రీ ఆఫర్ జియో 1799 ప్రి-పెయిడ్ ప్లాన్‌తో లభిస్తుంది.

రూ. 1799 ప్రి-పెయిడ్ ఫీచర్లు:

84 రోజుల వ్యాలిడిటీ
ప్రతిరోజూ 3 GB డేటా
అపరిమిత 5G యాక్సెస్
అపరిమిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 SMS
జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు యాక్సెస్
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌

రూ. 1299 ప్రి-పెయిడ్ ప్లాన్           

తక్కువ బడ్జెట్ ఉన్న వారి కోసం ఈ ప్లాన్ డిజైన్‌ చేశారు. దీనిలోనూ, నెలకు రూ. 149 విలువ గల నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 

రూ. 1299 ప్రి-పెయిడ్ ప్లాన్ ఫీచర్లు

84 రోజుల వ్యాలిడిటీ
ప్రతిరోజూ 2 GB డేటా
అపరిమిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 SMS
నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్

మరో ఆసక్తికర కథనం: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ 

రూ. 749 పోస్ట్‌-పెయిడ్ ప్లాన్   

రూ. 749 ప్లాన్ పోస్ట్‌-పెయిడ్ యూజర్లకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో మీరు నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon Prime Subscription)ను కూడా ఉచితంగా పొందుతారు.

రూ. 749 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్ ఫీచర్లు

ప్రతి నెలా 100 GB డేటా
కుటుంబం కోసం 3 అదనపు సిమ్‌లు
అపరిమిత వాయిస్ కాలింగ్
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌
ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ ప్రి-పెయిడ్

జియో ప్లాన్‌లు ఎందుకు ప్రత్యేకమైనవి?

జియో ప్లాన్‌లలో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా వినోదం కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సర్వీస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీకి యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కలిసి జియో ప్యాకేజీలను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. అదే సమయంలో, దేశంలో రిలయన్స్‌ జియోకు పోటీ ఇస్తున్న ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea - Vi) ప్లాన్‌లు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వీటిలోనూ చాలా ప్లాన్‌లు వినియోగదారులకు ఉచింగా నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: కస్టమర్లకు అలెర్ట్‌ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget