By: Arun Kumar Veera | Updated at : 02 Dec 2024 10:24 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 02 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: యూఎస్ ఫెడ్ నిర్ణయాలపై ప్రభావం చూపే ఎకనమిక్ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో పాటు డాలర్ బలపడడం, ప్రాఫిట్ బుకింగ్‌లతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,652 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 650 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 600 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 490 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 500 రూపాయలు దిగి వచ్చింది, రూ.లక్ష కంటే దిగువకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,350 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,900 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,010 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,350 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 70,900 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,010 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,350 | ₹ 70,900 | ₹ 58,010 | ₹ 99,500 |
విజయవాడ | ₹ 77,350 | ₹ 70,900 | ₹ 58,010 | ₹ 99,500 |
విశాఖపట్నం | ₹ 77,350 | ₹ 70,900 | ₹ 58,010 | ₹ 99,500 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,090 | ₹ 7,735 |
ముంబయి | ₹ 7,090 | ₹ 7,735 |
పుణె | ₹ 7,090 | ₹ 7,735 |
దిల్లీ | ₹ 7,105 | ₹ 7,750 |
జైపుర్ | ₹ 7,105 | ₹ 7,750 |
లఖ్‌నవూ | ₹ 7,105 | ₹ 7,750 |
కోల్‌కతా | ₹ 7,090 | ₹ 7,735 |
నాగ్‌పుర్ | ₹ 7,090 | ₹ 7,735 |
బెంగళూరు | ₹ 7,090 | ₹ 7,735 |
మైసూరు | ₹ 7,090 | ₹ 7,735 |
కేరళ | ₹ 7,090 | ₹ 7,735 |
భువనేశ్వర్ | ₹ 7,090 | ₹ 7,735 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,859 | ₹ 7,406 |
షార్జా (UAE) | ₹ 6,859 | ₹ 7,406 |
అబు ధాబి (UAE) | ₹ 6,859 | ₹ 7,406 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,944 | ₹ 7,395 |
కువైట్ | ₹ 6,944 | ₹ 7,291 |
మలేసియా | ₹ 6,880 | ₹ 7,164 |
సింగపూర్ | ₹ 6,833 | ₹ 7,582 |
అమెరికా | ₹ 6,599 | ₹ 7,023 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 120 తగ్గి రూ. 25,540 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: మీకు డబ్బు కొరత రానివ్వని ఆర్థిక సూత్రాలు - 5 తప్పులు అస్సలు చేయకండి
Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు
Income Tax Deadline: ITR ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ మారింది - కొత్త తేదీ ఇదే
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Peelings Song : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?