RBI Penalty on Banks: ఐసీఐసీఐ, పంజాబ్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాకు.. భారీ జరిమానా
కేంద్ర బ్యాంకు నిబంధనల అమల్లో విఫలమైనందుకు ఐసీఐసీఐకి రూ.30 లక్షలు, పీఎన్‌బీకి రూ.1.8 కోట్లు జరిమానా వేసింది. ఇవి ఖాతాదారులు, వినియోగదారుల సేవల్లో లోపాలకు సంబంధించినవి కావని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు షాకులు తగిలాయి! ఈ రెండు బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) భారీ జరిమానా విధించింది. కేంద్ర బ్యాంకు నిబంధనల అమల్లో విఫలమైనందుకు ఐసీఐసీఐకి రూ.30 లక్షలు, పీఎన్‌బీకి రూ.1.8 కోట్లు జరిమానా వేసింది. ఇవి ఖాతాదారులు, వినియోగదారుల సేవల్లో లోపాలకు సంబంధించినవి కావని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47ఏ (1) (సి), సెక్షన్ 46 (4) (i) ప్రకారం ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులపై జరిమానా వేశామని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ చేయని ఖాతాదారులపై రుసుములు విధించడంలో ఆర్‌బీఐ నిబంధనలను ఐసీఐసీఐ పక్కగా అమలు చేయలేకపోయింది. విచారణ చేపట్టిన కేంద్ర బ్యాంకు ఉల్లంఘన నిజమేనని తెలియడంతో జరిమానా వేసింది. ఇక అప్పులు తీసుకుంటున్న కంపెనీల్లో షేర్ హోల్డింగ్ 30 శాతానికి మించి ఉండటంతో భారీ జరిమానా పడింది.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!
Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..
Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
Also Read: India's Test squad: షాక్..! కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్‌కు గాయం.. టెస్టు సిరీసు నుంచి ఔట్
Also Read: Virat Kohli: వన్డే సిరీస్ నుంచి కోహ్లీ అవుట్? కారణం అదే!
Also Read: Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి