Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!

త్వరలో లాంచ్ కానున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే..

FOLLOW US: 

ఎలక్ట్రానిక్ కారు కొనాలనుకున్నా.. రేటు ఎక్కువ అని ఆలోచిస్తున్నారా? అయితే రానున్న రోజుల్లో తక్కువ ధరలో బోలెడన్ని ఆప్షన్లు ఇవే.. వాటిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో ఉండేవి ఇవే..

1. టొయోటా హైరైడర్
టొయోటా హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇది వ్యాగన్ ఆర్ బేస్ మీద రూపొందే అవకాశం ఉంది. కాకపోతే లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంది. మనదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనం ఇదే అయ్యే అవకాశం ఉంది.

2. టాటా అల్ట్రోజ్ ఈవీ
ఇప్పటికే మనం టిగోర్ ఈవీని చూశాం. త్వరలో ఆల్ట్రోజ్ ఈవీని కూడా చూడనున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొడక్షన్ ప్రొటో టైప్‌ను ఆటో ఎక్స్‌పో 2020లో ఇప్పటికే చూశాం. దీని ధర టిగోర్ కంటే కొంచెం ఎక్కువగానూ, నెక్సాన్ కంటే కొంచెం తక్కువగానూ ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నెక్సా మాత్రమే.

3. ఎంజీ ఈవీ ఎస్‌యూవీ
దీనికి ఎంజీ ఇంకా ఏ పేరూ పెట్టలేదు. అయితే దీన్ని మనదేశం కోసమే ఎంజీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇది గ్లోబల్ ఎడిషన్ ఆధారంగా రూపొందింది. అయితే మనదేశంలో కోసం లోకలైజేషన్ చేయనున్నారు. తక్కువ ధరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

4. హ్యుండాయ్ ఈవీ ఎస్‌యూవీ
హ్యుండాయ్ మాస్ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనుంది. ఈ మాస్ మార్కెట్ ఈవీ మనదేశంలో లాంచ్ అవ్వడానికి మూడేళ్ల వరకు సమయం పట్టవచ్చు. కానీ ఎస్‌యూవీ విభాగంలో లాంచ్ కానుండటంతో దీని రేంజ్ మిగతా ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఎక్కువగా ఉండనుంది.

5. జీడబ్ల్యూఎం ఓరా ఆర్1
జీడబ్ల్యూఎం మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు. చివరిగా జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఓరా ఆర్1ని ప్రదర్శించారు. ఇది ఒక చిన్న కార్ బ్రాండ్ కాబట్టి ఈ లిస్ట్‌లో అత్యంత చవకైనది అయ్యే అవకాశం ఉంది. దీని రేంజ్ కూడా 400 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 14 Dec 2021 09:39 PM (IST) Tags: Electric Vehicles Budget EVs EVs Under Rs 15 Lakh Upcoming Budget EVs Upcoming Budget EVs Under Rs 15 Lakhs

సంబంధిత కథనాలు

Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?

Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

టాప్ స్టోరీస్

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

Vijya Devarakonda: 'పీకే'లో ఆమిర్ రేడియో - 'లైగర్'లో విజయ్ దేవరకొండ రోజా పూల బొకేతో.... 

Vijya Devarakonda: 'పీకే'లో ఆమిర్ రేడియో - 'లైగర్'లో విజయ్ దేవరకొండ రోజా పూల బొకేతో.... 

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే