అన్వేషించండి

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర (Petrol Price Today 07 October 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది.

Petrol Price Today 07 October 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలలో ఏ మార్పు లేదు. నేడు లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 07 October 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో అతి తక్కువ ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 
తెలంగాణలో ఇంధన ధరలు..
రాష్ట్రంలో కొన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండగా, మరికొన్ని చోట్ల ఇంధన ధరలు తగ్గాయి. నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గింది. లీటర్ పెట్రోల్ ధర (Petrol Price In Warangal) రూ.109.10 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.29 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.31 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.49 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఖమ్మంలో 7 పైసలు తగ్గడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.68 కి చేరగా, 6 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.82 అయింది.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.109.87 కాగా, డీజిల్ ధర రూ.99.01 అయింది. ఆదిలాబాద్‌లో పెట్రోల్ ధర రూ.111.90 కాగా, 4 పైసలు తగ్గడంతో లీటర్ డీజిల్ ధర రూ.99.90 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 9 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.42 కాగా, 9 పైసలు పెరిగి డీజిల్‌‌ లీటర్ ధర రూ.99.46 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో 73 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.44 కాగా, 68 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ రూ.98.55 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.57 కాగా,  డీజిల్ లీటర్ ధర రూ.97.72 అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. 36 పైసలు తగ్గడంతో  పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 07 October 2022) లీటర్ ధర రూ.111.53 కాగా, 33 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.30 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. నిలకడగా ఉండటంతో డీజిల్‌ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.112.41 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.100.01 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 
కర్నూలులో 44 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.111.95 కాగా, 39 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ. 99.66 అయింది. నెల్లూరులో 1 రూపాయి తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. 96 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.98.90 అయింది. అనంతపురంలో పెట్రోల్ రూ.111.71 కాగా, డీజిల్ ధర రూ.99.44కి దిగొచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Railway Zone: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్
ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP DesamPawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Railway Zone: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్
ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్
Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత
రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత
Neelam Upadhyaya: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంక మరదలు టాలీవుడ్ హీరోయినే
ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంక మరదలు టాలీవుడ్ హీరోయినే
Income Tax: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు
రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు
Sekhar Basha: మస్తాన్ సాయి-లావణ్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయట పెట్టిన శేఖర్ బాషా... 300 ప్రైవేట్ వీడియోలపై రియాక్షన్ విన్నారా?
మస్తాన్ సాయి-లావణ్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయట పెట్టిన శేఖర్ బాషా... 300 ప్రైవేట్ వీడియోలపై రియాక్షన్ విన్నారా?
Embed widget