అన్వేషించండి

Petrol-Diesel Price, 9 September: పెట్రోలు రేట్లకు మళ్లీ రెక్కలొస్తున్నాయ్‌, మీ ఏరియాలో ధర ఇదే!

ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.93 డాలర్లు పెరిగి 83.56 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.33 డాలర్లు పెరిగి 89.11 డాలర్లకు చేరింది.

Petrol-Diesel Price, 9 September: చమురు ధరలు ఇవాళ పెరిగాయి. అయితే, ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. చైనాలో కొవిడ్‌ లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగింపు, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల మందగమనం ఇంధన డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.93 డాలర్లు పెరిగి 83.56 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.33 డాలర్లు పెరిగి 89.11 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ (శుక్రవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ ₹ 109.28 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ ₹ 97.46 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా, ఇవాళ ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.27 గా ఉండగా, ఇవాళ ₹ 111.73 వద్ద ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ ₹ 99.75 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.24 గా ఉండగా, ఇవాళ ₹ 109.57 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.41 కాగా, ఇవాళ ₹ 97.72 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 గా ఉండగా, ఇవాళ ₹ 109.78 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా ఇవాళ ₹ 97.92 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.67 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.01 గా ఉండగా, ఇవాళ ₹ 112.20 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.74  గా ఉండగా, ఇవాళ ₹ 99.92 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.80 గా ఉండగా, ఇవాళ ₹ 112.01 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.53 నుంచి ఇవాళ ₹ 99.74 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 110.96 గా ఉంటే, ఇవాళ ₹ 111.86 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.75 గా ఉండగా, ఇవాళ ₹ 99.59 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.28 నుంచి ఇవాళ ₹ 110.48 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.01 గా ఉండగా, ఇవాళ ₹ 98.27 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.98 గా ఉండగా, ఇవాళ ₹ 112.33 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 గా ఉండగా, ఇవాళ ₹ 99.91 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.51 గా ఉంటే ఇవాళ ₹ 111.63 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.27 నుంచి ఇవాళ ₹ 99.37 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.73 గా ఉంటే, ఇవాళ ₹ 111.89 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.48 గా ఉండగా, ఇవాళ ₹ 99.63 గా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
Dairy Stocks: దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ - ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌
దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ - ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Embed widget