Petrol-Diesel Price, 7 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి.

FOLLOW US: 

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా మంగళవారం(సెప్టెంబర్ 7) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 

తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.03 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.47గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.60గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.97గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.34గా ఉండగా,  డీజిల్ ధర రూ. 96.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58గా ఉండగా డీజిల్ ధర రూ.96.99గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.63, డీజిల్ ధర రూ.97.04గా ఉంది. 

Also Read: ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం…వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.69, లీటర్ డీజిల్ ధర రూ.98.61 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.96 ఉండగా డీజిల్ ధర రూ. 97.87 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.27గా ఉండగా డీజిల్ ధర రూ.98.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.69, డీజిల్ రూ.98.61 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.09, డీజిల్ ధర రూ.98.92 వద్ద ఉంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో

దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.16గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.26లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.80, డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. 

Also Read: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, పెరిగిన వెండి ధర... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

Published at : 07 Sep 2021 06:56 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు

Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య  కీలక వ్యాఖ్యలు

Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !

Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !