News
News
X

Petrol-Diesel Price, 3 September: పెట్రోలు, డీజిల్‌ ధరల్లో భారీ మార్పులు, మీ నగరంలో రేటెంతో ఇక్కడ చెక్‌ చేసుకోండి

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.

FOLLOW US: 

Petrol-Diesel Price, 3 September: చమురు ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ దేశాలు సోమవారం సమావేశమై ఉత్పత్తి తగ్గింపుపై చర్చిస్తాయన్న అంచనాలతో  అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరలు కొద్దిగా పెరిగాయి. అయితే, బలహీన ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు, చైనాలో కొత్తగా విధించిన లాక్‌డౌన్ల నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్‌ పెద్దగా పెరగలేదు, ధరలు కూడా చాలా తక్కువగానే పెరిగాయి. ఇవాళ బ్యారెల్‌ ఆయిల్‌ ధర 1.78 డాలర్లు పెరిగి 88.38 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.85 డాలర్లు పెరిగి 94.20 డాలర్లకు చేరింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ వారం మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు రేట్లు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గుతున్నా, అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ దాదాపు 100 డాలర్లకు అటుఇటుగానే కదులుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశానికి ఇది ఆందోళనకర అంశం.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. 

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (శుక్రవారం) పోలిస్తే ఇవాళ (శనివారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.15 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.33 గా ఉండగా, ఇవాళ ₹ 97.50 కు పెరిగింది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.49 గా ఉండగా, ఇవాళ ₹ 111.27 కు తగ్గింది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.52 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 కి తగ్గింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 110.11 గా ఉండగా, ఇవాళ ₹ 109.76 కి దిగి వచ్చింది. డీజిల్‌ ధర నిన్న ₹ 98.22 కాగా, ఇవాళ ₹ 97.90 కి చేరింది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.90 గా ఉండగా, ఇవాళ ₹ 109.77 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.04 గా ఉండగా ఇవాళ ₹ 97.91 కి తగ్గింది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.32 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 వద్దకు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.36 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.84 కు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న (శుక్రవారం) ₹ 112.08 నుంచి ఇవాళ (శనివారం) ₹ 111.54 కు దిగి వచ్చింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.81 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 కు తగ్గింది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.86 గా ఉండగా, ఇవాళ ₹ 111.70 కి తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.58 నుంచి ఇవాళ ₹ 99.44 కి చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.82 గా ఉంటే, ఇవాళ ₹ 110.96 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.55 గా ఉండగా, ఇవాళ ₹ 98.75 కు పెరిగింది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.06 నుంచి ఇవాళ ₹ 110.48 కి పడిపోయింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.81 గా ఉండగా, ఇవాళ ₹ 98.27 కు తగ్గింది.
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.33 గా ఉండగా, ఇవాళ ₹ 111.96 కు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.09 గా ఉండగా, ఇవాళ ₹ 99.64 కు పెరిగింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.95 గా ఉంటే ఇవాళ ₹ 111.48 గా ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.66 నుంచి ఇవాళ ₹ 99.25 కు దిగి వచ్చింది. 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.66 గా ఉంటే, ఇవాళ కూడా ₹ 111.66 గానే ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.42 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 99.42 గానే ఉంది.

Published at : 03 Sep 2022 07:05 AM (IST) Tags: Petrol Price Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా