అన్వేషించండి

Petrol Diesel Price Today 29 June: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.

Petrol Diesel Price 29 June 2024: ఇజ్రాయెల్‌-హెచ్‌బొల్లా మధ్యం యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండేసరికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.28 డాలర్లు తగ్గి 81.46 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.02 డాలర్లు పెరిగి 86.41 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌ (Petrol Price in Hyderabad) ₹ 107.41  ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 106.84 ₹ 106.84
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 107.03 ₹ 106.84 
నిజామాబాద్‌ (Petrol Price in Nizamabad)   ₹ 109.17 ₹ 109.34
నల్లగొండ (Petrol Price in Nalgonda)   ₹ 107.16 ₹ 107.32
కరీంగనర్‌ (Petrol Price in Karimnagar‌) ₹ 107.52 ₹ 107.52
ఆదిలాబాద్‌ (Petrol Price in Adilabad‌) ₹ 109.41 ₹ 109.74

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌ (Diesel Price in Hyderabad) ₹ 95.65  ₹ 95.65 
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.11 ₹ 95.11
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.28 ₹ 95.11 
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 97.28 ₹ 97.45
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.39 ₹ 95.54
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.74 ₹ 95.74
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.51 ₹ 97.81

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.73 ₹ 109.58 
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.73 ₹ 109.58 
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.29
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 109.63 ₹ 110.38
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.85 ₹ 109.85
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.19 ₹ 109.45
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.48 ₹ 109.48

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.56 ₹ 97.42 
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.56 ₹ 97.42 
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.17
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 97.42 ₹ 98.11
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 97.67 ₹ 97.67
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 97.04  ₹ 97.29
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 97.33 ₹ 97.33

మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ రేటు వింటే గుండె గుభేల్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KK in Congress : కాంగ్రెస్‌లోకి రాజ్యసభ ఎంపీ కేకే - వెంటనే పదవికి రాజీనామా చేసే అవకాశం
కాంగ్రెస్‌లోకి రాజ్యసభ ఎంపీ కేకే - వెంటనే పదవికి రాజీనామా చేసే అవకాశం
Pattiseema water release :  పట్టిసీమ నుంచి  నీరు విడుదల - రోజుకు ఏడు వేల క్యూసెక్కులు రిలీజ్ !
పట్టిసీమ నుంచి నీరు విడుదల - రోజుకు ఏడు వేల క్యూసెక్కులు రిలీజ్ !
Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
NEET UGC 2024: నీట్‌ ఎగ్జామ్‌పై అంతా నమ్మకం కోల్పోయారు, వెంటనే రద్దు చేయండి - తమిళ నటుడు విజయ్ డిమాండ్
నీట్‌ ఎగ్జామ్‌పై అంతా నమ్మకం కోల్పోయారు, వెంటనే రద్దు చేయండి - తమిళ నటుడు విజయ్ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KK in Congress : కాంగ్రెస్‌లోకి రాజ్యసభ ఎంపీ కేకే - వెంటనే పదవికి రాజీనామా చేసే అవకాశం
కాంగ్రెస్‌లోకి రాజ్యసభ ఎంపీ కేకే - వెంటనే పదవికి రాజీనామా చేసే అవకాశం
Pattiseema water release :  పట్టిసీమ నుంచి  నీరు విడుదల - రోజుకు ఏడు వేల క్యూసెక్కులు రిలీజ్ !
పట్టిసీమ నుంచి నీరు విడుదల - రోజుకు ఏడు వేల క్యూసెక్కులు రిలీజ్ !
Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
NEET UGC 2024: నీట్‌ ఎగ్జామ్‌పై అంతా నమ్మకం కోల్పోయారు, వెంటనే రద్దు చేయండి - తమిళ నటుడు విజయ్ డిమాండ్
నీట్‌ ఎగ్జామ్‌పై అంతా నమ్మకం కోల్పోయారు, వెంటనే రద్దు చేయండి - తమిళ నటుడు విజయ్ డిమాండ్
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
Viral Video: జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో
జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో
Embed widget