search
×

Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో

Emergency Expenses: జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఖర్చు వచ్చి పడుతుందో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో తక్షణం ఆదుకునేలా నాలుగు వ్యక్తిగత రుణవిధానాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం

FOLLOW US: 
Share:

Personal Loan: మీ అత్యవసర ఖర్చులను నిర్వహించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ సహాయపడే 4 విధానాలు

జీవితము యొక్క అనూహ్యత తరచూ నిర్వహణ ఒక సవాలుగా నిలిచే అకస్మాత్ ఖర్చులను తీసుకొని వస్తుంది. అది వైద్య బిల్లు, ఇంటి మరమ్మత్తు లేదా తాత్కాలిక క్యాష్ ఫ్లో సమస్య, అత్యవసరాలు మీ ఆర్ధిక పరిస్థితిపై ప్రభావంచూపవచ్చు. పర్సనల్ లోన్ అనేది ఈ అవసరాల కొరకు ఒక ఆచరణాత్మక పరిష్కారం. నిర్దేశిత ప్రయోజనాలకు ముడిపడి ఉన్న సంప్రదాయిక ఋణాల మాదిరిగా కాకుండ, పర్సనల్ లోన్స్ అనుకూలత, త్వరిత ప్రాసెసింగ్ మరియు సంబంధిత సులభతరమైన అర్హతా ఆవశ్యకతలను అందిస్తాయి. ఇవి వీటిని
అనుకోని ఖర్చుల నిర్వహణ కొరకు ఉత్తమ ఎంపికగా చేస్తాయి. అత్యవసర ఖర్చులను నిర్వహించుటలో ఒక పర్సనల్ లోన్ సహాయపడే నాలుగు 

ప్రభావవంతమైన మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1. తక్షణ అవసరాల కొరకు నిధులకు త్వరిత యాక్సెస్ మీరు నిధులను యాక్సెస్ చేయగలిగే వేగము ఒక పర్సనల్ లోన్ యొక్క
అతిపెద్ద ఉపయోగాలలో ఒకటి. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీకు కావలసిన నిధులను 24 గంటల* అతి తక్కువ సమయములో పొందవచ్చు. దీనితో ఇది ప్రాధాన్యత ఖర్చులను నిర్వహించుటకు ఒక ఉత్తమ ఎంపిక అవుతుంది. ఒక అకస్మాత్ ఆసుపత్రి బిల్లు, వాహన మరమ్మత్తు, లేదా అత్యవసర ప్రయాణ ఖర్చులకు తక్షణ నిధులు కావాలి మరియు ఒక పర్సనల్ లోన్ ఈ అవసరాన్ని వేగంగా నెరవేరుస్తుంది. అదనంగా, చాలా బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు అనుమతిస్తాయి, దీని వలన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది మరియు ఎలాంటి జాప్యం లేకుండా అత్యవసర పరిస్థితిని పరిష్కరించుట పై మీరు దృష్టి కేంద్రీకరించవచ్చు. ప్రో చిట్కా: దరఖాస్తు చేసే ముందు, మీకు ఏవైనా ముందుగా-ఆమోదించబడిన పర్సనల్ లోన్ ఆఫర్లు ఉన్నాయా అని పరీక్షించండి, ఇవి సాధారణంగా వేగంగా ప్రక్రియ చేయబడతాయి మరియు అనుకూలమైన నియమాలు ఉండవచ్చు.

2. వివిధ అత్యవసరాల కొరకు వినియోగ అనుకూలత

పర్సనల్ లోన్స్ సాధారణంగా అసురక్షితమైనవి, అంటే అవి ఒక నిర్దిష్ట ఆస్తి, ఉద్దేశము లేదా ఖర్చుకు ముడిపడి ఉండవు. ఖర్చులు విస్తృతంగా మారే అత్యవసరాలలో ఈ అనుకూలత సహాయపడగలదు. మీకు వైద్య ఖర్చుల కొరకు, ఇంటి మరమ్మత్తులకు లేదా అనుకోని ప్రయాణాన్ని కవర్ చేయటానికి నిధులు కావాలంటే, ఒక పర్సనల్ లోన్ మీకు ఎక్కువగా అవసరమైన వాటికి నిధులను కేటాయించే స్వేచ్ఛను ఇస్తుంది.  కార్ ఋణాలు లేదా విద్యా ఋణాల వంటి నిర్దిష్ట ఉద్దేశాలకు ముడిపడిన ఋణాల మాదిరిగా కాకుండా ఈ అనుకూలత వివిధ రకాల అత్యవసర ఖర్చుల నిర్వహణ కొరకు పర్సనల్ లోన్ ను బహుముఖ సాధనంగా చేస్తుంది.

3. మేనేజబుల్ ఈఎంఐలతో సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు
 
ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఈఎంఐలు) లో తిరిగిచెల్లించే ఎంపిక పర్సనల్ లోన్స్ కు ఉన్న మరొక ప్రయోజనము. కొంత కాలపరిధిలో చెల్లించే ఈ తిరిగిచెల్లింపు నిర్మాణముతో మీరు ఋణ మొత్తాన్ని ఒక చిన్నచిన్న, నిర్వహణీయ చెల్లింపులుగా విభజించవచ్చు. మీ ఆర్ధిక సామర్థ్యాన్ని అనుసరించి మీరు కాలపరిమితిని ఎంచుకోవచ్చు, తద్వారా మీరు మీ బడ్జెట్ ను మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవచ్చు. మీ తిరిగిచెల్లింపులను ప్రణాళిక చేయుటకు, పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను వినియోగించండి. ఋణ మొత్తము, కాలపరిమితి మరియు వడ్డీ రేటును ఎంటర్ చేయడం ద్వారా, మీరు నెలవారి వాయిదా మొత్తాన్ని ఖచ్ఛితంగా అంచనావేయవచ్చు. ఈ సాధనము మీ బడ్జెట్ లో సౌకర్యవంతంగా సరిపోయే ఒక ఈఎంఐ ఎంచుకొన్నారని నిర్ధారించుటకు ఋణ వేరియబుల్స్ ను సరిచేసే వీలుకలిగిస్తుంది. దానితో తిరిగిచెల్లింపు ఒత్తిడి తగ్గుతుంది.

4. క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లు

చాలామందికి, సులభమైన యాక్సెస్ కారణంగా అత్యవసర పరిస్థితులలో క్రెడిట్ కార్డులు మొదటి ఎంపిక. అయితే, పర్సనల్ లోన్స్ తో పోలిస్తే క్రెడిట్ కార్డులపై గణనీయంగా అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా, పర్సనల్ లోన్స్ తరచు తక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి, దానితో ఇవి అత్యవసర నిధుల కొరకు మరింత సరైన ఎంపిక అవుతాయి. అధిక వడ్డీతో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ను నిరంతరంగా రోల్ చేయడం కంటే తక్కువ స్థిరమైన ఈఎంఐలతో నిర్ణీత కాలపరిమితిలో ఒక పర్సనల్ లోన్ ను  తిరిగి చెల్లించుట తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

మీ అర్హత లేదా ఋణ మొత్తము గురించి మీకు ఖచ్ఛితంగా తెలియకపోతే, అర్హతా కాలిక్యులేటర్లు మీకు సహాయపడతాయి. ఇవి మీ ఆదాయము, క్రెడిట్ స్కోర్ మరియు ఇతర కారకాల ఆధారంగా ఋణము తీసుకునే మీ సామర్థ్యాన్ని తెలుసుకొనుటలో సహాయం చేస్తాయి. ఈ విధంగా, మీరు ఎంపికలను పోల్చి చూడవచ్చు మరియు ఒక పర్సనల్ లోన్ ఇతర క్రెడిట్ రకాల కంటే మరింత కాస్ట్-ఎఫెక్టివ్ గా ఉందా అనేది నిర్ణయించుకోవచ్చు.

ముగింపు
అత్యవసరాలు అనూహ్యమైనవి, కాని ఒక పర్సనల్ లోన్ ఈ ఆర్ధిక సమస్యలను సులభంగా మరియు అనుకూలంగా నిర్వహించుటకు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని అందించగలవు. నిధులకు త్వరిత యాక్సెస్, వినియోగ అనుకూలత, నిర్వహణీయ ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్స్ కంటే తక్కువ వడ్డీ రేట్లతో అత్యవసర ఖర్చులను నిర్వహించే సమయములో ఒక పర్సనల్ లోన్ మీకు ఒక ఉత్తమ ఎంపిక కావచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అధిక ఋణ మొత్తాలను పొందవచ్చు మరియు
మీ బడ్జెట్ పై ఒత్తిడి వేయని సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

మీ తిరిగి చెల్లింపు వ్యూహాన్ని సమర్థవంతంగా ప్రణాళిక చేయడములో ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడము ప్రయోజనకారిగా ఉంటుంది, ఇది మీ ఆర్ధిక ప్రణాళికలకు సరిగ్గా సరిపోయే ఒక కాలపరిమితిని మరియు ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోవడాన్ని నిర్ధారిస్తుంది. అనూహ్య జీవన పరిణామాల మధ్య, పర్సనల్ లోన్ వంటి ఒక ఎంపిక కలిగి ఉండటం మీ ఆర్ధిక సవాళ్ళను నిర్వహించుకొనుటకు మరియు అధిగమించుటకు విశ్వసనీయమైన సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. 

This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

 

Published at : 27 Nov 2024 02:22 PM (IST) Tags: Bajaj Finance Personal Loan Personal Finance

ఇవి కూడా చూడండి

Affordable Housing: అఫర్డబుల్‌ హౌసింగ్‌ పరిమితి రూ.80 లక్షలు, గృహ రుణ వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు!

Affordable Housing: అఫర్డబుల్‌ హౌసింగ్‌ పరిమితి రూ.80 లక్షలు, గృహ రుణ వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు!

Saving Money: మీకు డబ్బు కొరత రానివ్వని ఆర్థిక సూత్రాలు - 5 తప్పులు అస్సలు చేయకండి

Saving Money: మీకు డబ్బు కొరత రానివ్వని ఆర్థిక సూత్రాలు - 5 తప్పులు అస్సలు చేయకండి

Investment Tips: SIP వర్సెస్‌ FD - ఎందులో మీరు ఎక్కువ లాభపడతారు?

Investment Tips: SIP వర్సెస్‌ FD - ఎందులో మీరు ఎక్కువ లాభపడతారు?

Gold-Silver Prices Today 27 Nov: మళ్లీ పైచూపులు చూస్తున్న స్వర్ణం - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 27 Nov: మళ్లీ పైచూపులు చూస్తున్న స్వర్ణం - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

PAN Card: పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో

PAN Card: పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో

టాప్ స్టోరీస్

Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం

Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం

Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 

Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!

Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!