అన్వేషించండి

ఎఫ్‎డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్

ఎఫ్‎డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్

FD Max :  మీరు ఎంతో కష్టపడతారు, పొదుపు చేస్తారు మరియు ఆలోచిస్తారు –స్లీప్ ఓవర్ మార్కెట్ క్రాషెస్ లేదా దాగిఉన్న ప్రమాదాలు నష్టపోకుండా నా పొదుపును నేను ఎలా పెంచుకోగలను? ఈ ఆలోచన ఎప్పుడైనా మీ మెదడులోకి వస్తే, బజాజ్ ఫైనాన్స వారి ఎఫ్‎డి మ్యాక్స్ దానికి సమాధానం. ఇది వారి కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ వేరియంట్, చిన్న పెట్టుబడులకు అధిక రిటర్న్స్ ఇస్తుంది, ఇది సరైనది.
ఇలా ఊహించుకోండి – మీరు కేవలం రూ. 25,000 పెట్టుబడిగా పెట్టారు మరియు మీ వయసు ఆధారంగా మీ డబ్బు ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అయితే  వార్షికంగా 8.85% వరకు, లేదా ఒకవేళ మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అయితే వార్షికంగా 8.60% వరకు సంపాదిస్తుంది. ఆకర్షితంగా ఉంది కదా? దీనిని మనము మరింత విభజిస్తాము మరియు ఎఫ్‎డి మ్యాక్స్ మీరు ఈ సంవత్సరం చేసే ఉత్తమ ఆర్ధిక చర్య ఎందుకు అవుతుంది అని చూద్దాము.

ఎఫ్‎డి మ్యాక్స్ అంటే ఏమిటి?

ఎఫ్‎డి మ్యాక్స్ అనేది రూ. 25,000 వరకు ఉండే పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టబడింది. ఇది సంప్రదాయిక ఎఫ్‎డి యొక్క స్థిరత్వాన్ని తీసుకొని దానికి మార్కెట్ లో ఉన్న అత్యధిక వడ్డీ రేట్లలో కొన్నిటితో మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన భాగం ఏమిటి? ఇది తక్కువ-రిస్క్ కలిగినది, సులభమైనది మరియు ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా తమ పొదుపును వృద్ధి చేసుకోవాలని అనుకునేవారి కోసం రూపొందించబడింది.
ఎఫ్‎డి మ్యాక్స్ ఒక పెద్ద డీల్ ఎందుకు అవుతుంది
పెట్టుబడుల గురించి మీరు విన్నప్పుడు, మీ ఆలోచనలలో మొట్టమొదటిగా మెదిలేవి రిటర్న్స్, భద్రత మరియు అనుగుణ్యత. ఎఫ్‎డి మ్యాక్స్ వీటన్నిటిని – మరెన్నిటినో చెక్ చేస్తుంది

1. మార్కెట్-బీటింగ్ వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లు ఒక పెట్టుబడిని తయారు లేదా విచ్ఛిన్నం చేయవచ్చు, మరియు ఎఫ్‎డి మ్యాక్స్ కు అది తెలుసు. ఇక్కడ ఒక డీల్ ఇవ్వబడింది:
సీనియర్ సిటిజన్స్: వార్షికంగా 8.85% వరకు
సీనియర్ సిటిజన్స్ కానివారికి: వార్షికంగా 8.60% వరకు
దీనిని ఒక ధోరణిలో వివరిద్దాము. చాలా పొదుపులు మీకు మహాఅయితే కొంత రిటర్న్స్ ఇవ్వవచ్చు – (3% నుండి 7% వరకు). ఎఫ్‎డి మ్యాక్స్? ఇది కాలక్రమేణ మీ కోసం మీ రూ. 25,000 ను పనిలోపెడుతుంది.
2. కస్టమైజ్ చేసుకోదగిన కాలపరిమితి
మీరు ఒక ప్లానర్ అయినా లేదా విషయాలను అనుకూలంగా ఉంచుకోవడం ఇష్టపడేవారు అయినా, ఎఫ్‎డి మ్యాక్స్ మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీరు 12 నెలల నుండి 60 నెలల వరకు ఉండే కాలపరిమితిని ఎంచుకోవచ్చు. మీ రిటర్న్స్ మీకు తొందరగా కావాలా? ఒక స్వల్పకాలిక కాలపరిమితిని ఎంచుకోండి. దీర్ఘ-కాలిక అభివృద్ధి కోసం చూస్తున్నారా? 5-సంవత్సరాల ప్లాన్ ఎంచుకోండి. అది మీ ఇష్టం.
3. మీ అవసరాలకు సరిపోయే పేఅవుట్ ఎంపికలు
ప్రతిఒక్కరు ఒకే అవసరం కోసం పెట్టుబడి పెట్టరు. కొంతమందికి క్రమమైన ఆదాయం కావాలి; మరికొంతమందికి చివరిలో ఒక భారీ ఏకమొత్తం కావాలి. ఎఫ్‎డి మ్యాక్స్ మీకు బహుళ వడ్డీ పేఅవుట్ ఎంపికలను అందిస్తుంది:
నెలవారి
త్రైమాసికము
అర్ధ-వార్షికము
వార్షికము
మెచ్యూరిటి వద్ద
4. శక్తివంతమైన భద్రత
ఒక వాస్తవము: బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డిలకు CRISIL మరియు ICRA ద్వారా AAA-రేటింగ్ ఇవ్వబడింది. మీకు దీని భావం ఏమిటి? అంటే మీ డబ్బు డ్రాగన్స్ కాపాడుతున్న ఒక బంగారు నిండిన పాత్రకంటే సురక్షితమైనది. ఆర్ధిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది అనేదానికి సంబంధం లేకుండా, మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది మరియు మీ రిటర్న్స్ కు హామీ ఉంటుంది.
ఎఫ్‎డి మ్యాక్స్ మీ ఆర్ధిక లక్ష్యాలకు ఎలా సరిపోతుంది
1. మీ పెట్టుబడి పయాణాన్ని ప్రారంభించండి
మీరు పెట్టుబడి పెట్టడానికి కొత్త అయితే, ఎఫ్‎డి మ్యాక్స్ చాలా సులభమైన మరియు స్పష్టమైన నిర్ణయం అవుతుంది. అతితక్కువగా 15,000 పెట్టుబడితో, అన్ని గ్రుడ్లను ఒకే బుట్టలో వేయకుండానే మీరు అధిక రిటర్న్స్ అందుకోవచ్చు.
2. అత్యవసర నిధి
ఒక అత్యవసర నిధి ఈరోజుల్లో చర్చలకు అవకాశం లేనిది. ఎఫ్‎డి మ్యాక్స్ హామీ ఉన్న అభివృద్ధి మరియు అనువైన కాలపరిమితి ఎంపికలు ఉన్న ఒకదానిని నిర్మించుకొనుటకు సహాయపడుతుంది. ఇది నేపథ్యములో త్వరితంగా వృద్ధి చెందే మీ ఆర్థిక భధ్రతా వలయం.
3. పదవీవిరమణ
సీనియర్ సిటిజన్స్, ఇది మీ కోసమే. వార్షికంగా 8.85% వడ్డీ రేటుతో, ఎఫ్‎డి మ్యాక్స్ విశ్వసనీయమైన ఆదాయ వనరు అవుతుంది. నెలవారి లేదా త్రైమాసిక పేఅవుట్స్ ను ఎంచుకోండి మరియు మీ రిటైర్మెంట్ కాలాన్ని ఒత్తిడి-లేకుండా ఆనందించండి.
4. స్వల్ప-కాలిక లక్ష్యాలు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు
సెలవు కోసం పొదుపు చేస్తున్నారా? ఒక కొత్త గాడ్జెట్ కావాలా? ఎఫ్‎డి మ్యాక్స్ మీకు ఇప్పుడు పొదుపు చేసుకొని తరువాత ఆనందించే వీలు కలిగించే స్వల్ప-కాలిక కాలపరిమితులను అందిస్తుంది. ప్లస్, ఇతర తక్కువ-ప్రమాదము ఉన్న ఎంపికల మీరు మంచి రిటర్న్స్ సంపాదించుకుంటారు.

ఎఫ్‎డి మ్యాక్స్ మీ దృష్టికి ఎందుకు అర్హమైనది
మీరు పెట్టే ప్రతి రూపాయికి ఎఫ్‎డి మ్యాక్స్ ఎందుకు విలువైనది అనేది మరొకసారి చూద్దాము:
అధిక రిటర్న్స్: వార్షికంగా 8.85% వరకు
అనుగుణ్యత: మీ కాలపరిమితిని మరియు పేఅవుట్ పద్ధతిని ఎంచుకోండి.
భద్రత: -మనశ్శాంతి కోసం AAA రేట్ చేయబడిన సురక్షత
సౌకర్యము: పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ—వేగవంతమైనది, సులభమైనది మరియు సమస్యలు-లేనిది.
మీ పెట్టుబడులపై సంభావ్య రిటర్న్స్ ను అంచనావేయుటకు మీరు బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డి కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు.
ముగింపు సూచనలు 
పెట్టుబడి ఎంపికలు నిండుగా ఉన్న ప్రపంచములో, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఎఫ్‎డి మ్యాక్స్ ఒక విజేతగా నిలుస్తుంది. ఇది సంప్రదాయిక ఎఫ్‎డిల స్థిరత్వాన్ని అధిక రిటర్న్స్ ఆసక్తిని కలిపి అన్నిటిని ఒక యూజర్-ఫ్రెండ్లీ ప్యాకేజీలో అందిస్తుంది. మీరు ఒక భారీ కొనుగోలు కోసం పొదుపు చేసినా, ఒక అత్యవసర నిధిని నిర్మిస్తున్నా లేదా రిటైర్మెంట్ కోసం ప్రణాళిక చేస్తున్నా, ఎఫ్‎డి మ్యాక్స్ ప్రతి ఒక్కరికి ఒకటి అందిస్తుంది. 
అయితే, ఎందుకు వేచి ఉండడం? ఈరోజే బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ వెబ్సైట్ ను లేదా యాప్ ను సందర్శించండి మరియు ఎఫ్‎డి మ్యాక్స్ తో ఆర్ధిక వృద్ధి వైపు మొదటి అడుగు వేయండి.

This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

టాప్ హెడ్ లైన్స్

Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget