అన్వేషించండి

Patanjali : పాఠాలుగా యోగా - మూడు యూనివర్శిటీలతో పతంజలి ఒప్పందం

Yoga : విద్య, వైద్యం, యోగా, ఆయుర్వేదం, భారతీయ జ్ఞాన సంప్రదాయాలను ప్రోత్సహించడానికి పతంజలి విశ్వవిద్యాలయం మూడు భారతీయ విశ్వవిద్యాలయాలతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

Patanjali Yoga: పతంజలి విశ్వవిద్యాలయం ,  పతంజలి పరిశోధనా సంస్థ భారతదేశంలోని మూడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం విద్య, ఆరోగ్య సంరక్షణ, యోగా, ఆయుర్వేదం, నైపుణ్య అభివృద్ధి, సాంప్రదాయ భారతీయ జ్ఞాన వ్యవస్థల రంగాలలో పరస్పర సహకారానికి ఉద్దేశించినది. 
 
ఒప్పందంపై సంతకకంం చేసిన  మూడు విశ్వవిద్యాలయాలు 

రాజా శంకర్ షా విశ్వవిద్యాలయం, చింద్వారా (మధ్యప్రదేశ్)
హేమచంద్ యాదవ్ విశ్వవిద్యాలయం, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్)
మహాత్మా గాంధీ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం, చిత్రకూట్ (మధ్యప్రదేశ్)

ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో మూడు విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు - ప్రొఫెసర్ ఇంద్ర ప్రసాద్ త్రిపాఠి, డాక్టర్ సంజయ్ తివారీ ,  ప్రొఫెసర్ భరత్ మిశ్రా పాల్గొన్నారు. వీరందరూ పతంజలి జాతీయ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు.

పతంజలి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య బాలకృష్ణ, చారిత్రక డాక్యుమెంటేషన్, వృక్షశాస్త్రం, రోగనిర్ధారణ గ్రంథాలు మరియు విశ్వ భైషజ్య సంహిత (గ్లోబల్ ఫార్మకోపోయియా) వంటి రంగాలలో పతంజలి చేస్తున్న కృషిని వివరించారు. "ఋషి క్రాంతి (ఋషి నేతృత్వంలోని విప్లవం), యోగ క్రాంతి (యోగ విప్లవం) ,  శిక్షా క్రాంతి (విద్యా విప్లవం)  ఈ ప్రయాణం లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఆయన  చెప్పారు. 

విద్యా సంప్రదాయాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన అడుగు

భారతీయ విద్య , సాంస్కృతిక సంప్రదాయాలను బలోపేతం చేయడంలో ఈ సహకారం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ చొరవ ద్వారా, పతంజలి విశ్వవిద్యాలయం భారతదేశంలో విద్య,  పరిశోధన రంగాలలో కొత్త ప్రమాణాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడమే కాకుండా భారతీయ సంస్కృతి ,  విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచ వేదికకు తీసుకువస్తుంది.

పతంజలి ప్రయత్నాలు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం , ప్రోత్సహించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచాలని భావిస్తున్నారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లు మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి విద్యార్థులు మరియు పరిశోధకులకు కొత్త అవకాశాలను తెరుస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget