అన్వేషించండి

Gold-Silver Prices Today: కళ్లెం లేని గుర్రంలా బంగారం పరుగు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 96,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,790 వద్ద ఉంది.

Gold-Silver Prices 07 June 2024: యూఎస్‌లో జాబ్‌ డేటా తర్వాత పేరోల్‌ డేటా ఫోకస్‌లోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగు కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,391 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ కళ్లెం లేని గుర్రంలా బంగారం పరుగులు పెడుతోంది. ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 770 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(22 కేరెట్లు) ధర 700 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 570 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు కేవలం ₹ 100 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,420 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,060 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 96,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,420 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,060 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 96,100 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 73,420  ₹ 67,300  ₹ 55,060  ₹ 96,100 
విజయవాడ ₹ 73,420  ₹ 67,300  ₹ 55,060  ₹ 96,100 
విశాఖపట్నం ₹ 73,420  ₹ 67,300  ₹ 55,060  ₹ 96,100 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)
చెన్నై ₹ 7,413 ₹ 6,795
ముంబయి ₹ 7,342 ₹ 6,730
పుణె ₹ 7,342 ₹ 6,730
దిల్లీ ₹ 7,357 ₹ 6,745
 జైపుర్‌ ₹ 7,357 ₹ 6,745
లఖ్‌నవూ ₹ 7,357 ₹ 6,745
కోల్‌కతా ₹ 7,342 ₹ 6,730
నాగ్‌పుర్‌ ₹ 7,342 ₹ 6,730
బెంగళూరు ₹ 7,342 ₹ 6,730
మైసూరు ₹ 7,342 ₹ 6,730
కేరళ ₹ 7,342 ₹ 6,730
భువనేశ్వర్‌ ₹ 7,342 ₹ 6,730

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)  
దుబాయ్‌ ₹ 6,446 ₹ 5,969  
UAE ₹ 6,446 ₹ 5,969  
షార్జా ₹ 6,446 ₹ 5,969  
అబుదాబి ₹ 6,446 ₹ 5,969  
మస్కట్‌ ₹ 6,491 ₹ 6,166  
కువైట్‌ ₹ 6,440 ₹ 6,072  
మలేసియా ₹ 6,449 ₹ 6,147  
సింగపూర్‌ ₹ 6,732 ₹ 6,093  
అమెరికా ₹ 6,341 ₹ 6,007  

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 310 పెరిగి ₹ 26,790 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: నెలనెలా వేలల్లో రాబడి - ఈ గ్యారెంటీ స్కీమ్‌ను అస్సలు మిస్‌ కావద్దు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Baba Siddique: సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
PM Internship Scheme: టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
Tirumala News: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Baba Siddique: సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
PM Internship Scheme: టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
Tirumala News: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
Telangana Caste Census: తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?
తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?
Chiranjeevi: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో గొడవ- ఇంటికి వెళ్లి మరీ దాడిచేసి స్నేహితుడి దారుణహత్య
బర్త్ డే పార్టీలో గొడవ- ఇంటికి వెళ్లి మరీ దాడిచేసి స్నేహితుడి దారుణహత్య
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య- ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య- ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Embed widget