Gold Silver Price Today 9 October 2021 : స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా కొనసాగుతున్న వెండి, ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం-వెండి ధరిలివే...
తెలుగురాష్ట్రాల్లో తులం బంగారం ధర రూ.100 పెరగగా..కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకూ బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే..
బంగారం ధర నిన్నటి కన్నా స్వల్పంగా పెరిగింది. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,890 ఉంది. అటు వెండి ధరలు మాత్రం కొన్ని నగరాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
వెండిధరలు
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 65200
ఢిల్లీ, కోలక్ కతా, బెంగళూరు, కేరళ, ముంబైలో కిలో వెండి రూ.61,200, చెన్నైలో రూ.65,200
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.60వేలకు చేరే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read: ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు..వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి