By: ABP Desam | Updated at : 17 Sep 2021 07:05 AM (IST)
Edited By: RamaLakshmibai
బంగారం, వెండి ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం,వెండి ధరల్లో రోజూ స్వల్పమార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఎంత పెరిగింది, ఎంత తగ్గిందో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం దాదాపు 300 రూపాయలు పెరిగి మళ్లీ శుక్రవారం 550 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,780గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉంది. గత రెండు రోజుల ధరలు పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.47,000, గురువారం రూ.47,330 ఉంది. అటు కిలో వెండి ధర కూడా నిన్నటి కన్నా తగ్గింది. దేశంలో ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు చూద్దాం..
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల ధర రూ.48,000
ఇక వెండిధరల విషయానికొస్తే శుక్రవారం దేశంలో కిలో వెండి ధర రూ.62,800లుగా ఉంది. అయితే ఉత్తరాది నగరాలకన్నా దక్షిణాది నగరాల్లో రూ.100 మేర ధర పెరిగింది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,800
ముంబైలో వెండి ధర కిలో రూ. 62,800
చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,800
బెంగళూరు, కోల్ కతాలో కిలో వెండి ధర రూ.62,800
కేరళలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.67,800
ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయంటున్న మార్కెట్ నిపుణులు.. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read: ఏపీలో నాలుగు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల వరకు వర్షాలు
Also Read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !
Also Read:కోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!
Radhakishan Damani: స్టాక్ మార్కెట్ పతనం - డీమార్ట్ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
Stock Market News: వరుసగా రెండో వీకెండ్ లాభాలే లాభాలు! సెన్సెక్స్ 632+, నిఫ్టీ 182+
Cryptocurrency Prices: బిట్‌కాయిన్ కాస్త నయం! ఎథీరియమ్ అల్ల కల్లోలం!
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్పీరియన్స్!