అన్వేషించండి

Gold Rate Today: పండుగ పూట బంగారం ధరల మోత- ఆకాశన్నంటుతున్న వెండి ధర - నేటి ధరలు ఇలా

Gold Price Today 13 October 2024 | దసరా పండుగరోజు సైతం బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అంటున్నాయి. బంగారం కాస్త కనికరించినా, వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది.

Latest Gold Price on 13 October 2024: ఇజ్రాయెల్, ఇరాన్ లాంటి పశ్చిమాసియా దేశాల మధ్యం యుద్దం జరుగుతున్నా భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా బులియన్ మార్కెట్ మాత్రం ధరల విషయంలో తగ్గేదేలే అంటోంది. దేశంలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 క్యారెట్లు) ధర రూ. 270 , ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 క్యారెట్లు) ధర రూ. 250, 18 క్యారెట్లు రెట్ల బంగారం రేటు రూ.210 మేర పెరిగింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,670, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.71,200, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,260 కి ఎగబాకింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,670 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹ 71,200 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,260 కి చేరింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి కేజీ ధర ₹ 1,03,000 అయింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

విజయవాడలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర ₹ 77,670 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి ₹ 71,200 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,260 కి చేరింది. విజయవాడలో కిలో వెండి ధర ₹ 1,03,000 అయింది. ఏపీ వ్యాప్తంగా బంగారం, వెండి ఇదే ధరలు ఉన్నాయి.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000
విజయవాడ(Vijayawada Gold Rate)   ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000
విశాఖపట్నం (Vizag Gold Rate) ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు)
చెన్నై (Chennai Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
ముంబయి(Mumbai Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
పుణె(Pune Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
దిల్లీ ( Delhi Gold Rates Today) ₹ 77,820 ₹ 71,350
 జైపూర్ (Jaipur Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
లక్నో (Lucknow Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
కోల్‌కతా(Kolkata Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
నాగ్‌పుర్‌ (Nagpur Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
బెంగళూరు(Bangalore Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
మైసూరు( Mysore Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
కేరళ (Kerala Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
అహ్మదాబాద్ (Ahmedabad Gold Rates Today) ₹ 77,720 ₹ 71,250

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పసిడి ధరలు (Todays Gold Rate) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌ ₹ 6,747 ₹ 7,285
షార్జా ‍‌ ₹ 6,747 ₹ 7,285
అబుధాబి ‍ ₹ 6,747 ₹ 7,285
మస్కట్‌ ‍ ₹ 6,924 ₹ 7,372
కువైట్‌ ₹ 6,657 ₹ 7,238
మలేసియా ₹ 6,940 ₹ 7,312
సింగపూర్‌  ₹ 6,921 ₹ 7,623
అమెరికా ₹ 6,769 ₹ 7,189

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 280 పెరగడంతో ₹ 26,630 కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌ సహా పలు నగరాల్లోనూ ప్లాటినం ఇదే ధరకు విక్రయాలు జరుగుతున్నాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Crime News: ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget