అన్వేషించండి

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధరలు.. వెండి కూడా అదే బాటలో.. తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..

కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర గ్రాముకు రూ.110 వరకు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.48,110గా ఉంది.

భారతదేశంలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు.. ఇవాళ (సెప్టెంబర్ 11) కాస్త పెరిగాయి. భారత మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,070గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.70 మేర ధర పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,070గా నమోదైంది. దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల వరకు ఉన్న ధరలివి. 

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.300 మేర పెరిగింది. భారతదేశ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.64,200గా ఉంది. నిన్న ఈ ధర రూ.63,900గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 11న నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలు..
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధరలు గ్రాముకు రూ.11 మేర పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.48,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల ధర రూ.44,100గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.68,500 పలికింది. 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.44,100గా ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల ధర రూ.48,110గా ఉంది. విజయవాడలో వెండి ధరలు కేజీ రూ.68,500 పలికాయి. 

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.4,410గా ఉంది. 10 గ్రాముల ధర (తులం) రూ.44,100గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,110గా ఉంది. విశాఖ పట్నంలో వెండి ధర కేజీకి రూ.68,500 పలికింది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని పలు ప్రధాన నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 11న ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,070గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,070గా ఉంది. 

వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా దీనికి ఒక కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు కూడా ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి పలు అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

Also Read: Horoscope Today : ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించాలి..కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఏపనీ చేయొద్దు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు.. బంగాళాఖాతంలో అల్ప పీడనమే కారణం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Embed widget